S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/18/2019 - 19:08

చక్రవర్తిగా మరణించిన వ్యక్తికి మాత్రమే ఆ బంగారు పర్వతంపై స్వయంగా సంతకంచేసే అరుదైన అవకాశం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు సంబరపడుతున్న ఆ చక్రవర్తి ‘‘తనతోపాటు తన వాళ్ళనుకూడా లోపలకు అనుమతించమని, వారందరూ చూస్తుండగా ఆ పర్వతంపై సంతకం చేస్తానని ’’సుమేరు పర్వత ద్వారపాలకుడిని అడిగాడు. వెంటనే ఆ ద్వారపాలకుడు చక్రవర్తిని ఒక పక్కకు తీసుకెళ్ళి ‘‘మీ మంచికోరి చెప్తున్నాను.

03/17/2019 - 22:35

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*

03/15/2019 - 19:22

కానీ, తెలియని విషయం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. కాబట్టి, తెలిసిన దానిని పట్టుకుని వేళ్ళాడడమంటే శవాన్ని పట్టుకుని వేళ్ళాడినట్లే. దేన్నైనా విడిచిపెట్టేందుకు ధైర్యంతో పనిలేదు. నిజానికి, శవాన్ని పట్టుకుని వేళ్ళాడేందుకు ధైర్యం చాలా అవసరం.

03/13/2019 - 19:35

భారతదేశంలో వరకట్నం ఇవ్వడం ఒక ఆచారం. కన్యాదాత తన కూతురితోపాటు, తన శక్తిమేరకు-కారు, ఇల్లు, స్కూటరు, సైకిలు, డబ్బు- ఇలా ఏదోఒకటి కట్నంగా ఇవ్వక తప్పదు. అలా ఆ బిచ్చగాడు తన అల్లుడు అడుక్కునేందుకు తన వీధిని కట్నంగా ఇచ్చాడు. ఒకరోజు వాడు నాకు బజారులో ఎదురయ్యాడు. వెంటనే నేను అతనితో ‘‘కట్నంగా నువ్వు నీ అల్లుడికి ఆ వీధిఇచ్చి చాలా మంచి పనిచేశావు’’అన్నాను. ‘‘అవునండీ, నాకున్నది ఒకే ఒక కూతురు.

03/12/2019 - 20:46

అందుకు ఎంతో నమ్మకం, చాలా ధైర్యంకావాలి. ఎందుకంటే, మీరు ఆచారాలు, సంప్రదాయాల గుంపునుంచి బయటపడుతున్నారు. అలా మీరు నడి సముద్రంలో పడుతున్నారు. అవతల ఒడ్డు ఉందో, లేదో మీకు తెలియదు. కాబట్టి, మీకు పూర్తి నమ్మకాన్ని కలిగించకుండా అలాంటి అనే్వషణకు నేను మిమ్మల్ని పంపించలేను. అలా చెయ్యడం చాలా విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ, నేనేమి చెయ్యగలను? జీవితం తీరు అలాగే ఉంటుంది.

03/11/2019 - 20:10

అందుకే ఆ నమ్మకాలు మీ రక్తంలోకి, మీ ఎముకల మూలుగుల్లోకి చొచ్చుకుపోయాయి.
అయితే అవి అక్కడ కేవలం నమ్మకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. అందుకే వాటి గురించి మీరు వివరంగా ఎప్పుడూ తెలుసుకోలేదు. వాటి గురించి వివరంగా తెలుసుకోనంతవరకు మీకు స్వేచ్ఛ లభించదు. స్వయంగా తెలుసుకున్న జ్ఞానం ద్వారా మాత్రమే మీకు స్వేచ్ఛ లభిస్తుంది.

03/10/2019 - 22:36

ఈ దేహము దేవాలయమై యుండుటచే సాధుజనులు దీనిని సంరక్షించుకొనకుండ నుండజాలరు. మన శరీరములు దేవుని ధనాగారములు.
కష్టములందుండవలయు మనోభావము
398. శరీర గృహమున నున్నందులకు (జీవుడు) చెల్లింపవలసిన అద్దెయే వ్యాధి.

03/08/2019 - 20:13

ఎపుడైతే అహంకారం అదృశ్యమై శూన్యంలో లీనమైనప్పుడు లభించే అద్భుతమైన అనుభూతులు మీలో కలగడం ప్రారంభిస్తాయో.. అంటే పువ్వు ఉంటుంది, కానీ, దానిని చూస్తున్న మీరు అదృశ్యమవుతారు. అలాగే ఆకాశంలో ఇంద్రధనుస్సు, సుతారంగా సాగే మేఘాలు ఉంటాయి. కానీ, వాటిని చూస్తున్న మీరు అదృశ్యమవుతారు. అలా మీలోని తర్కానికి, ఆలోచనలకు, భావావేశపు అనుభూతుల స్పందనలకు ఏమాత్రం చెదరని అనిర్వచనీయమైన పరమ నిశ్శబ్దం మీలో అలుముకుంటుంది.

03/07/2019 - 19:52

పూర్తి విభిన్న కోణంతో కూడిన మరొక ద్వారం గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది. విజ్ఞానశాస్త్ర కోణము మానసికమైనది. ధ్యానకోణం అద్భుతమైన మార్మిక కోణం. ధ్యానం అన్నింటినీ అనిర్వచనీయంగా మారుస్తుంది. అది మిమ్మల్ని మీకు ఏ మాత్రం తెలియని, పూర్తిగా అపరిచితమైన వాటిలో గమనించేవాడు, గమనించేది ఒకటిగా ఏకమయ్యే చోట చాలా నిదానంగా లీనమైపోయేలా చేస్తుంది.

03/06/2019 - 19:50

కాబట్టి, ఆలోచించడమనేది ఎప్పటికీ వౌలికమైనదిగా ఉండదు.
వౌలికంగా వాస్తవానికి చేరడం, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా చాలా తీవ్రంగా వాస్తవానికి చేరడం, ఈ ఉనికిలోని మొట్టమొదటి వ్యక్తి మీరే అన్నట్లుగా వాస్తవానికి చేరడం- అదే ముక్తి పొందడమంటే. దాని నూతనత్వమే ముక్తిని కలిగిస్తుంది.

Pages