S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

05/17/2018 - 22:03

ప్రతి తరంలోని పెద్దలు మా కాలం లో నైతే... మేమైతే... అంటుంటారు. ఇప్పటి జనరేషన్ వాళ్లను చూసి వాళ్లు చేసేవి చూసి .. కాని ఏదైనా మితిమీరితే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఆ విషయం పైన దృష్టి పెట్టకుండాచాలామంది ఎదేదో చేసేసి చివరకు మేము ఎంత చేశాం. కాని ఇదంతా ఇదిగో వీళ్ల వల్ల ఇలా అయింది అనేస్తుంటారు.

05/16/2018 - 22:35

‘అమ్మా అమ్మా నాకు మాథ్స్‌లో 99 మార్క్స్ వచ్చాయి’ పరుగెత్తుకు వచ్చాడు అనీల్
‘గుడ్.. సరే కానీ ఆ సురేష్‌కు ఎన్ని వచ్చాయి?’అడిగింది అంజని.
‘నన్ను మెచ్చుకోవు అమ్మా నువ్వెప్పుడూ ఆ సునీల్ గురించే అడుగుతావు’ కోపంగా అన్నాడు అనీల్.
‘అది కాదు నాన్న నాకు నువ్వొక్కడివే క్లాస్ ఫస్టు రావాలి అనిపిస్తుంది. అందుకే అలా అడుగుతాను’అంది అంజని.

05/15/2018 - 21:36

ఆటో తన గమ్యస్థానం చేరుకోగానే అందులోంచి దిగిన చలపతి డ్రైవర్‌కు మీటర్ డబ్బులు ఇవ్వబోయాడు. ఆని ఆ డ్రైవర్ ‘మాస్టారూ! మీరు నన్ను గుర్తు పట్టలేదా? నేను శేఖరిని. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను ఆరోజుల్లో మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మా అందరికీ మీరు పదేపదే చెప్పేవారు’అన్నాడు
గుర్తు వచ్చినట్టు రానట్టుగా ఉంది చలపతికి. అందుకే సాలోచనగా చూస్తున్నాడు.

05/11/2018 - 23:01

పూర్వకాలంలో ఎక్కడ చూసినా ఉమ్మడి కాపురాలుండేవి. ఇంటినిండా మనుష్యులు.. ఎప్పుడూ ఎవో ఒక పండుగలు, పబ్బాలు.. జన్మదినమో, పెళ్లిరోజో ఏదో ఒకటి ఎవరికో ఒకరికి ఉండేది దానితో ఇంట్లో ఎపుడూ పండుగ వాతావరణం ఉండేది.

05/02/2018 - 22:55

ప్రశాంతి ఒకటే ఆలోచిస్తోంది. ఎంతకీ ఏమి చేయాలో తోచడం లేదు. అంతలో
‘పేరుకే ప్రశాంతి నిజానికి ఎప్పుడూ ఆలోచనా స్రవంతిలోనే మునిగిపోయి ఉంటావు’ విశ్వాస్
‘ఆఁ మీరు మాత్రం విశ్వాస్ అని పెట్టుకున్నారు. కదా మిమ్మల్ని పూర్తిగా నమ్మవచ్చా. విశ్వాసం చూపిస్తారా’ ఉక్రోషంతో అంది ప్రశాంతి.
‘్భషుగ్గా.. నాపై విశ్వాసం ఉన్నవాళ్లకు ఎన్నడూ నేను కీడు చేయను’ విశ్వాస్.

04/29/2018 - 21:21

ఆలయ పై అంతస్థుపై తన తాతయ్య అపార్ట్‌మెంట్ కి వెళ్లింది. డోర్‌బెల్ విని తలుపు తెరచిన తాతయ్య అడిగాడు
‘ఉత్త చేతలతో రావుకదా? ఇవాళేం తెచ్చావు?’
అరిటాకులో చుట్టిన ఓ పార్సెల్ ని టీపాయ్ మీద ఉంచి ఆలయ చెప్పింది.
‘‘నేను త్వరగా వెళ్లాలి’’
‘‘ఎందుకు అంత తొందర?’’

04/27/2018 - 22:16

దేశ చరిత్రకి బంగారు భవితకి విద్య, కళలే పునాది. మనకు అవసరమైన ప్రత్యేక గ్రంథాలు అన్నీకొని చదవలేము. అవి గ్రంథాలయాలద్వారా లభ్యమవుతాయి. ఇపుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని ప్రయివేటువి, కొన్ని ప్రభుత్వం వారివి ఉంటాయి. కొన్ని సంచార గ్రంథాలయాలు ఇంటికి పుస్తకాలు, మాగ్‌జైన్స్ లాంటివి తెచ్చి ఇస్తారు. వీటికి కొంత రుసుం ఎక్కువ ఉంటుంది.

04/26/2018 - 22:45

** కనీసం ఈమధ్య పిల్లలు పెద్ద వారు కనిపిస్తే నమస్కారం చేయడం లేదు హాయ్ అని చేతులూపుతున్నారు. ఆశీర్వచనానికి ఉన్న బలం తెలుసుకొంటే నన్నా వారు పెద్దవారికి నమస్కారం చేస్తారు. ముందుగా తల్లిదండ్రులు కూడా పెద్దవారిని ఇంటికి ఆహ్వానించడం, గురువుల్లాంటి వారు వస్తే వెళ్లి చూడడం లాంటివి అప్పుడప్పుడైనా చేస్తుంటే పిల్లలు నేర్చుకుంటారు. భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది.

04/24/2018 - 21:38

‘అమ్మా! అమ్మా! నేను స్కూల్‌కు వెళ్లను’ అన్నాడు రాహుల్
‘ఎందుకు ఏమైంది ’అడిగింది శాంతి
‘కార్తిక్ ఈరోజు అందరికీ చాక్లెట్స్ ఇచ్చాడు. అందుకని మిగతా వాళ్లందరూ వాడి దగ్గరే ఉన్నారు. నాతో ఎవరూ మాట్లాడలేదు. పైగా వాడు నా దగ్గరకు వచ్చి చూశావా నేను రోజూ వీళ్లందరికీ చాక్లెట్స్ ఇస్తాను. ఎప్పుడూ వీళ్లందరూ నా దగ్గరే ఉంటారు. నీతో ఎవరూ మాట్లాడరు.’అన్నాడు

03/18/2018 - 22:31

రిపబ్లిక్‌డే రోజు విదిత తండ్రి తన కుటుంబ సభ్యులతో ఎయిర్‌షో చూడటానికి పెరేడ్‌గ్రౌండ్స్‌కి వెళ్ళాడు. దాదాపు నలభై ఐదు నిమిషాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన జెట్ ఫైటర్ విమానాలు ఒళ్ళు గగుర్పొడిచేలా గాల్లో అనేక విన్యాసాలు చేసాయి.

Pages