S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/19/2017 - 00:44

బలపడుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర, సీమల్లో విస్తారంగా వర్షాలు
21 వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు తుపానుకు అవకాశం లేదని వెల్లడి

10/19/2017 - 00:36

యనమలకు 2 వేల కోట్ల కాంట్రాక్ట్ దక్కింది
నన్ను జైల్లో పెట్టిన కెసిఆర్‌కు దండాలు పెడతారా?
మీడియా ఇష్టాగోష్టిలో ఏపీ టిడిపిపై రేవంత్‌రెడ్డి ఫైర్
కెసిఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ
అన్నం పెట్టిన వారికి ఏపీ నేతలు సున్నం పెడుతున్నారు
పొత్తులపై చంద్రబాబు స్పష్టత ఇచ్చాకే తుది నిర్ణయం
టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌తో కలిసి పని చేస్తున్నానని వ్యాఖ్య

10/18/2017 - 23:36

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలుగు రాష్ట్రాల్లో నిశ్శబ్ద విప్లవానికి జనసేన సిద్ధమవుతోంది. ఎటువంటి హడావుడి లేకుండా వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్న జనసేన, సంస్థాగత వ్యవస్థలపై దృష్టిసారించింది. ప్రధానంగా పార్టీ నాయకత్వం అభిప్రాయాలను ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లేందుకు సమాచార సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిసారించింది.

10/18/2017 - 23:24

విజయపురిసౌత్, అక్టోబర్ 18: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ జలాశయమైన శ్రీశైలం నుంచి వరదనీటి ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో సాగర్ జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది. గత 5 రోజుల నుంచి సాగర్ నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. రెండు రోజుల్లోనే 10 అడుగుల మేర పెరిగి బుధవారం రాత్రికి 564.90 అడుగులకు చేరి నీరు క్రస్ట్‌గేట్లను తాకింది.

10/18/2017 - 23:21

శ్రీశైలం, అక్టోబర్ 18: శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నాలుగు గేట్ల ద్వారా దిగువ నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 883.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు

10/18/2017 - 02:11

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి నిర్దేశించిన విజన్ డాక్యుమెంట్- 2024 రూపకల్పన పనులు చకాచకా సాగుతున్నాయి. ఈనెల 21వ తేదీలోగా ఎంపిక చేసిన ప్రభుత్వ శాఖలు ఈ నెల 21వ తేదీలోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, వచ్చే నెల 15వ తేదీలోగా సంపూర్ణ నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరింది.

10/18/2017 - 02:10

హైదరాబాద్/ నార్సింగ్, అక్టోబర్ 17: హైదరాబాద్ నగరశివారులో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు, ఇద్దరు బంధువులు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. శీతల పానీయంలో విషం కలుపుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. చెట్ల పొదల్లో ముగ్గురి మృతదేహాలు, రెండు కిలోమీటర్ల దూరంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో ఇది ఆత్మహత్యనా? లేదా.. ఎవరైనా విషం ఇచ్చి హత్య చేశారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

10/18/2017 - 02:08

హైదరాబాద్, అక్టోబర్ 17: ఇబ్బడిముబ్బడిగా వస్తున్న అరబ్ షేక్‌లను, ముస్లిం వివాహాలను నిర్వహించే ఖాజీలను ఓ కంట కనిపెట్టాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు ఉమ్మడిగా కేంద్రానికి నివేదిక సమర్పించబోతున్నాయి.

10/18/2017 - 02:06

హైదరాబాద్, అక్టోబర్ 17: శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 27నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు శాసనసభ కార్యదర్శి వేదాంతం నర్సింహచార్యులకు మంగళవారం ప్రతిపాదన పంపించింది. దీంతో 26న బిజినెస్ అడ్వజరీ కమిటీ (బిఎసి) సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సభ నిర్వహించేది ఖరారు చేస్తారు.

10/18/2017 - 01:35

ధర్మవరం, అక్టోబర్ 17: సిఎం చంద్రబాబు మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా అధినేత జగన్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మంగళవారం చేనేత రిలే దీక్షలను విరమింప చేసిన అనంతరం బహిరంగసభలో మాట్లాడిన జగన్ ‘దున్నపోతు మీద వాన కురిసిన చందంగా, చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు’ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

Pages