S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాహితి
ఆలోచనలు చీల్చే అడ్డుగోడ
మనసు పక్షులు ఎగురుతుంటే
హద్దు దాటని మాటలు గింగిరాలు
శబ్దం గోడల మధ్య బందీ
క్షణాల్లోనే మీదపడి కరిచిన పిల్లిలా ప్రతిధ్వని
గొంతులో మైకు బిగించుకున్నా
మద్యం కుస్తీ రింగ్‌లోకి దిగినా
పొయిలో ఉప్పురాళ్లలా చిటపటలాడినా
కోర్కెల దుస్తులు సిగ్గొదిలేసినా
నాలుగ్గోడలు పరువుకు కాపలా
గోడ బతుకు బజారుపాలయితే
సాహిత్య ఆకాడమివారు తెలుగులో ఈ సంవత్సరపు ఉత్తమ పురస్కారం ప్రకటించిన తరువాత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలు, దూరాదూరాలుగా భావించవద్దని మనవి. ఎవరికో ఒకరికి ప్రతి సంవత్సరం ఒక గ్రంథానికి ఉత్తమ పురస్కారార్హత నిర్ణయిస్తారు. దానికేమి! అయితే వరుసగా ఈ మూడు సంవత్సరాలనుంచి మార్క్సిస్టు భావోద్వేగ రచయితలకే ఈ పురస్కారం లభించడం ఆశ్చర్య కారణం కాదా? మార్క్సిజాన్ని నేనేమీ తక్కువ చేయను.
గురజాడ తన కవిత్వం ఉద్దేశం చెపుతూ ‘అందరికీ అర్థమయ్యేదే కవిత్వం’ అన్నారు. కానీ గురజాడ తరవాత వచ్చిన భావ కవులలో కొందరు ఎవ్వరికీ అర్థం కాని భావగీతాలు పాడారు. ఆ తరువాత వచ్చిన వచన కవులు కొంతకాలం కొంతైనా అర్థమయ్యేట్టు రాశారు. తరువాత భావ చిత్రాలనీ శైలినీ సంవిధానం అనీ, అభివ్యక్తి అనీ ఇప్పుడు గురజాడకి దూరంగా జరిగి కొంతమందికే అర్థమయ్యేటట్టు రాస్తున్నారు.
‘‘ఆంధ్ర భాష పుట్టుకయే గానాత్మకం’’ అని నిరూపించిన ఒక గొప్ప సారస్వత మూర్తి, తెలుగు సాహితీ పరిశోధనా పితామహుడు వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు 1888 ఫిబ్రవరి 7న కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారు. నిజాలను వెల్లడించడమే సాహిత్యానికి పరమావధి. పరిశోధనే అందుకు సరైన మార్గంగా భావించారు.
గాలి వీస్తుంది
కదలిక మొదలవుతుంది
హాయిగా వుంది చెట్లకి -
చెట్లై నడుస్తున్న ఆ జంటకి కూడా
నడక సాగుతుంది
దోవ మసకబారుతుంది
అర్థహీనమైన ఒక ఆలోచన
అసంబద్ధమైన ఒక ప్రతిపాదన
ఇద్దరి మధ్య వైరం; నేరం ఎవరిదో
విశ్వాసం కనుమరుగైంది
విడిపోవడం నిజమైంది
గాలి వీస్తుంది
మందంగా కాదు
సంద్రంగా-
- కోటం చంద్రశేఖర్
9492043348
మనసు కళ్లు తెరవగానే
కిటికీ పక్కన
ఆ పూల మొక్క
ఇప్పటికీ
కొన్ని స్మృతుల పరిమళాన్ని వెదజల్లుతుంది
నిద్రలోనూ మెలకువలోనూ
హృదయ సంభాషణ చేసే
ఆ సున్నిత దృశ్యం,
మహా సుకుమారంగా సౌందర్యవంతంగా
ముగ్ధమనోహరంగా మృదుప్రాయంగా
అమృతఘడియల మధ్య దోబూచులాడుతుంది
ఆకాశానికి చిల్లుపడింది
వర్షం!
వన్ హెచ్‌పి బోర్‌లా
కంటిన్యూగా
ప్రవహిస్తోంది నీరు
బీటలు బారిన నేలకు
ఎడారిలో లభించిన
వెరి కూల్‌డ్రింక్‌లా
దాహార్తి తీర్తించి
వరుణ దేవుడి పుణ్యంతోనే
భూతల్లి గర్భాన
సువర్ణ పంటలే పండుతాయ్
రైతన్నల బంగారు కలలన్ని
తప్పకుండా నెరవేరుతాయ్
ఎవడైతే నాకేంటి?!
వాడు ఏమైతే నాకేంటి?!
మదమెక్కిన మృగమైనా
గద్దెక్కిన గజమైనా
నీతిని కరచిన అవినీతి త్రాచైనా
సాములోరైనా, స్కాములోరైనా
వాడివైపు నా చూపు శరంలా దూసుకెళ్తుంది
మస్తిష్కంలో శతఘ్నిలా పేలుతుంది
వాడి రహస్య కదలికలను వెలికితీస్తా
చీకటి ఒప్పందాలకు చితి పేరుస్తా
గురువు కాదు, శిష్యుడు
‘సాహితి’ (18-1-2016)లో ద్వానాశాస్ర్తీగారు వ్రాసిన అద్దేపల్లి రామమోహనరావు నివాళి వ్యాసం ‘మాయమైన మెరుపు పువ్వు’లో టి.ఎల్.కాంతారావు (కీర్తిశేషుడు, సాహిత్య విమర్శకుడు) అద్దేపల్లికి గురువుగా ఉటంకించారు. అది వాస్తవం కాదు. కాంతారావే అద్దేపల్లికి శిష్యుడు.
విత మొక్క కావ్యమయి, చిత్తము తీర్చిన చేష్ట లెల్ల నా
నావిధ రమ్యఘట్టములునాగ రహింపగ, పాత్రధారులై
దేవియు దేవరల్ కథను తీర్తురు బంధురవర్ణ నా రతిన్
భావమనోజ్ఞ తన్ మెరసి భాసుర రీతి జనాళి మెచ్చగన్.