S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/14/2018 - 18:56

ఈ పుడమిపై ఎన్నో వింతలున్నాయి. తరచి చూస్తే అవన్నీ మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. అటువంటి వింతల్లో ఒకటి కన్నులు మిరుమిట్లు గొలిపే ‘శే్వత ఎడారి’. గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో కనిపించే ఈ ఎడారి సాధారణంగా కనిపించే ఇసుకతో కాకుండా తెల్లగా మెరిసిపోయే శే్వతవర్ణం కలిగిన ఇసుకతో నిండి ఉంటుంది. ఈ ఎడారిని చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.

07/08/2018 - 00:32

క్రమశిక్షణ చాలా అవసరం.
నిజమైన క్రమశిక్షణ వుంటే మనం చేయాలనుకున్న పనులకు కార్యరూపం సిద్ధిస్తుంది.

07/08/2018 - 00:13

స్టీ ఫెన్ హాకింగ్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ డాక్టర్ శరత్‌కుమార్ దీక్షిత్ గురించి మనలో చాలా కొద్దిమందికే తెలుసు. ఆపరేషన్ థియేటర్ నా క్యాష్ బ్యాంక్, రోగులే నా పాలిట లక్ష్మీ కటాక్షం, ఏ దేశమేగినా ధనార్జనే నా ధ్యేయం అనే వైద్యుల గురించి విన్నాం కానీ.. రోగులే నా దేవుళ్లు, ఆపరేషన్ థియేటర్ నా దేవాలయం అన్న గొప్ప డాక్టర్ గురించి కూడా మనం తెలుసుకోవాలి.

07/07/2018 - 23:49

‘నీ సలహా చాలా ఇబ్బందికరంగా ఉంది. నేనిప్పుడు ఆదాయం కోసమా ఈ పని చేస్తున్నది - నన్ను దత్తత తీసుకున్నవారి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని...’ అంటూ మరో మాటకి తావివ్వకుండా బావ కారులో వెళ్లిపోయాడు, సినిమా హాలు నిర్మాణం పనుల మీద.
అంతే అది మొదలు బావ పనులని, పరిణామాలని ఒక శ్రోతలా చూస్తూండిపోయాను. కాని మరెప్పుడూ సలహానివ్వలేదు.

07/07/2018 - 21:41

తామెదుర్కొన్న కష్టాలు భవిషత్తులో మరెవ్వరికి కలుగకూడదన్న ఆలోచనతో ఎనిమిదేళ్లుగా నిరంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శివ భక్తుల మెప్పుపొందుతూ దేశ వ్యాప్తంగా సిద్దిపేటకు తరగని కీర్తిని ఆర్జించిపెట్టింది అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి.

07/01/2018 - 04:56

రెండు పదాలు ఒకేలా కన్పిస్తాయి. కానీ రెండూ వేరు. అవి రాజీ, సర్దుబాటు.
రాజీపడటం అంటే ఓడిపోయినట్టుగా చాలామంది భావిస్తారు. అది కొంత వాస్తవం కూడా. కానీ సర్దుబాటు అలా కాదు.
సర్దుబాటు అనేది కుటుంబ వ్యవస్థలో అత్యంత అవసరమైనది. సంతోషానికి అది తాళంచెవి లాంటిది.

07/01/2018 - 02:39

భర్త చేసే వృత్తి వివరాల మీద ఆసక్తి కనబరుస్తూ, అతని మాటల్ని వినగలిగే ఓర్పును అలవర్చుకోవడమే మొదటి సూత్రం. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ఈ సూత్రం భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తుంది.
* * *

07/01/2018 - 02:03

ఎక్కడికైనా ప్రయాణానికి వెళుతున్నామంటే చాలు.. బోలెడంత లగేజీ.. వెళ్ళే హడావుడిలో వాటిని మోయాలంటే విసుగు, కోపం.. ఇప్పుడంటే ట్రాలీ సూట్‌కేసులు వచ్చేశాయి. వీటి పుణ్యమాని లగేజీని మోసే బాధ్యత తగ్గింది. ఎక్కడికి వెళ్లినా వీటిని లాక్కుంటూ వెళ్లచ్చు. ఫలితంగా బరువులు మోసే బాధతప్పి ప్రయాణం హాయిగా, ఆనందంగా మారింది.

06/30/2018 - 21:19

కడుపు చించుకుని పేగులు బయటపడినట్లు..
మెడపై సీతాకోకచిలుక వాలి గిలిగింతలు పెట్టినట్లు..
కడుపులోనే లోయలు ఏర్పడినట్లు..

06/24/2018 - 01:00

జీవితంలో విజయాలూ వుంటాయి. వైఫల్యాలూ వుంటాయి. అవి రెండింటికి పొంగిపోకూడదు. కృంగిపోకూడదు. పొంగిపోయినా పర్వాలేదు కానీ కృంగిపోకూడదు. కానీ చాలామంది వైఫల్యాలు రాగానే కృంగిపోతారు.
ఈ విధంగా వైఫల్యాలు, అనారోగ్యం ఎదురైనా ఓ వ్యక్తి చనిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో ఆ వ్యక్తికి ఓ మిత్రుడు తారసపడ్డాడు.

Pages