S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/05/2016 - 22:16

ఫిల్మ్ పొట్టిదే అయినా పెద్ద స్క్రీన్‌మీద చూసుకోవాలనో, చూపించాలనో ఎవరికుండదు? అలాంటి వారికి -కేరాఫ్ బిగ్ స్క్రీన్ ‘రవీంద్రభారతి’ అయ్యింది. ప్రతి ‘సినివారం’ పైసా ఖర్చులేకుండా నవతరం సృజనాత్మకతను ‘తెర’పోసి చూపించేందుకు వేదిక రెడీ అయ్యింది. పొట్టి సినిమాలు, పవర్‌ఫుల్ డాక్యుమెంటరీలను సునాయాసంగా రూపొందిస్తున్న వారి సంఖ్య క్రమంగా నవతరంలో పెరుగుతోంది. నిజానికి ఇప్పుడిదొక ఫ్యాషన్ కూడా.

12/05/2016 - 22:10

ఊహలతో గుసగుసలాడి.. కుర్రకారును తనవైపునకు తిప్పుకున్న బబ్లీ గాళ్ రాశిఖన్నా -నాలుగైదు సినిమాల్లో సంపాదించిన అనుభవంతో ఇప్పుడు ప్రయోగాలకు ‘తెర’లేపే ప్రయత్నాల్లో ఉంది. సొట్టబుగ్గల్లో దాచుకున్న సిగ్గుతో ఎంతో బిడియంగా కనిపించే రాశి -ఇండస్ట్రీ అనుభవాలతో చాలా ధైర్యవంతురాలిగా మారిపోయిందట.

12/05/2016 - 21:47

కథ: అశుతోష్ ముఖర్జీ
సంగీతం: అశ్వత్ధామ
నృత్యం: వేదాంతం జగన్నాథశర్మ
కళ: వి రాజేంద్రకుమార్
ఎడిటింగ్: వి అంకిరెడ్డి
కెమెరా: ఎంకె రాజు
నిర్మాత: వి పురుషోత్తమరెడ్డి
దర్శకత్వం: జి రామినీడు
**

12/05/2016 - 21:00

ఎక్కడెలా కెరీర్ కొనసాగించాలో బాగా తెలిసిన రెజీనా -రూటు మార్చింది. తెలుగులో గ్లామర్ డోస్ పెంచి -సెపరేట్ ట్రాక్ వేసుకున్న రెజీనా, తమిళంలో మాత్రం క్లాసిక్ టచ్ పాత్రలే చేస్తోందట. నిజానికి ‘ఆర్’త్రయం -రకుల్, రాశి, రెజీనా.. ఇంచుమించు ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చినా ‘స్టార్‌వార్’లో రెజీనా నెగ్గుకు రాలేకపోయింది. తనకూ టైం రాకపోతుందా? అన్న ఆశతో టాలీవుడ్‌లో అతికష్టంగా చాన్స్‌లు అందుకుంటూ వచ్చింది.

12/05/2016 - 20:58

కొందరి జీవితాల్లో వారి వారి ప్రయత్నాలకు అనుగుణంగా శ్రమనుబట్టి విజయం సాధించిన సందర్భాలున్నాయి. మహానటి భానుమతి విషయం తీసుకొంటే ఆమె అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధించగలిగింది. అందుకే నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా.. మరెన్నో రంగాల్లోనూ విజయం సాధించిన మహిళగా కీర్తిని ఆర్జించింది. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లి.. భానుమతి తొలి విజయం వివరాలను చూద్దాం.

12/05/2016 - 20:48

‘కహానీ’ చెప్పి విద్యాబాలన్ ఎక్కడికో వెళ్లిపోయింది. ‘క్వీన్’ టాలెంట్ చూపించి కంగనా రనౌత్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆ చాన్స్ సొట్టబుగ్గల సుందరి తాప్సీకి రావొచ్చన్నది బాలీవుడ్ మాట. తెలుగువాళ్లేమో తప్పించుకుని తిరిగి, అరవం వాళ్లేమో అస్సలు ఆదరించక పోవడంతో -‘ఐరన్ లెగ్’ మోయలేక తాప్సీ తెగ ఇబ్బందులే పడింది. కాలం ఎప్పుడూ ఓ తీరుగా ఉండదుగా.

12/05/2016 - 20:46

తెలుగు తెరకు అగ్రనటులైన ఎఎన్‌ఆర్, ఎన్‌టిఆర్‌ల నటనను సమతౌల్యం చేస్తూ ‘గయోపాఖ్యానం’గా చిరవిరచితమైన కథాంశాన్ని ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’గా మలచారు నిర్మాత, దర్శకుడు కెవి రెడ్డి. అంతటి ప్రజ్ఞాశాలి సిద్ధం చేసుకున్న కథకు పింగళి మాటలు, పాటలు అందిస్తే.. పెండ్యాల మధురమైన సంగీత బాణీలు అందించి ఆవిష్కరించిన అద్భుతమైన తెలుగు చిత్రం ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’.

12/05/2016 - 20:45

‘అంకుశం’ (1989) చిత్రంలోని ఓ అద్భుతమైన పాట ఇది. ‘ఇది చెరగని ప్రేమకు శ్రీకారం/ ఇది మమతల మేడకు ప్రాకారం’ అంటూ సాగే రసరమ్య గీతం. శ్రోతలను సంగీత సాగరంలో ఓలలాడించిన పాట. ‘పండిన కలలకు శ్రీరస్తు/ పసుపు కుంకుమలకు శుభమస్తు/ కనివిని ఎరుగని అనురాగానికి..... కలకాలం వైభోగమస్తు.... కలకాలం వైభోగమస్తు...’ అంటూ వేటూరి సుందరరామ్మూర్తి కలంనుంచి జాలువారిన ప్రతి అక్షరంలోనూ ఒకింత కమ్మదనాన్ని ఆస్వాదించొచ్చు.

12/05/2016 - 20:42

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

Pages