S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 22:42

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: నగరపాలక సంస్థ ఎన్నికల నగరా మోగకముందే ఎన్నికల వరాలకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే.. రెండేళ్ళ తెలుగుదేశం పాలనలో రూ. 28 కోట్ల రూపాయలు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేయడం, ప్రతిపాదించిన ఆ పనులు మరో 30 శాతం వరకూ జరగవల్సివున్న విషయం తెలిసిందే.

09/23/2016 - 22:41

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: ఆటోమిషన్ పద్దతి వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించవచ్చునని ఇండోవెల్ ఆటోమిషన్(పూణె) డైరెక్టర్ హిమామ్స్‌కుమార్ స్పష్టంచేశారు. చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆటోమిషన్ పద్ధతులపై ప్రారంభమైన జాతీయ సదస్సు గురువారం ముగిసింది.

09/23/2016 - 22:41

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో ఉత్త సేవలందించిన అధికారులకు, వాలంటీర్లకు ఈనెల 29న రాష్టస్థ్రాయి అవార్డులు అంబేద్కర్ వర్శిటీ కేంద్రంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తామని ఇంచార్జ్ వీసి ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు.

09/23/2016 - 22:40

జలుమూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం రెండున్నరేళ్ళు పాలన సాగిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క నిరుపేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేయకపోవడం విచారకరమని రాష్ట్ర వైసిసి బిసి సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

09/23/2016 - 22:40

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: రాష్ట్రంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించడం సబబుగా లేదని ఎమ్మెల్యే లక్ష్మీదేవి అసహనం వ్యక్తం చేశారు.

09/23/2016 - 22:39

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకమని జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సపై ఫస్ట్ మెడికల్ రెస్పాండర్‌ల నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో గురువారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

09/23/2016 - 22:38

కర్నూలు, సెప్టెంబర్ 22: కాశ్మీరులోని యూరి ఆర్మీ బేస్ క్యాంపులో నిద్రిస్తున్న వీర జవాన్లను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చడం హేయమైన చర్య అని, దీన్ని ప్రపంచ మంత ముక్తకంఠంతో ఖండిస్తోందని ఎస్పీ ఆకే.రవికృష్ణ అన్నారు. గురువారం రాత్రి ఎపిజెఎఫ్ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో పాత్రికేయులు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

09/23/2016 - 22:38

నందికొట్కూరు, సెప్టెంబర్ 22: మార్చి చివరినాటికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి 12 పంపుల ద్వారా రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ సిహెచ్ విజయ మోహన్ తెలిపారు. గురువారం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు.

09/23/2016 - 22:37

మహానంది, సెప్టెంబర్ 22: మండలంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు, కాల్వలు, పొంగి పొర్లాయి. మండలంలోని గాజులపల్లె ఆర్‌ఎస్ గిరిజన కాలనీ వర్షపునీటితో నిండిపోయింది. మండలంలో ఎటుచూసినా పంట పొలాలు చెరువులను తలపిస్తూ నీటి మునిగాయి. 46.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

09/23/2016 - 22:37

గోనెగండ్ల, సెప్టెంబర్ 22: రైతుల గోడును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోలేదని మాజీ కేంద్ర మంత్రి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం గోనెగండ్లలో జరిగన చింతలముణి, నల్లారెడ్డి స్వాముల దశిమి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట్ల ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.

Pages