S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/14/2017 - 03:29

విజయవాడ, జూలై 13: మొదటి నుంచి డ్వాక్రా గ్రూపుల చైతన్యానికి కేంద్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వీటి స్వయం సమృద్ధి క్రమంగా శాశ్వత రూపం తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యూహాలను రూపొందిస్తోంది. గ్రామీణ జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తుండగా, త్వరలో మైదాన ప్రాంతాల్లో అమలుకు ఏర్పాట్లు చేస్తోంది.

07/14/2017 - 03:28

గుంటూరు, జూలై 13: ప్రశాంతంగా ఉన్న గరగపర్రులో ప్రతిపక్షాలు అశాంతిని ప్రేరేపిస్తున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు.

07/14/2017 - 03:28

అమరావతి, జూలై 13: ప్లీనరీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది నవరత్నాలు కాదు, 9 గులకరాళ్లు.. ఈ మేరకు వైకాపా పనికిమాలిన హామీల బడ్జెట్‌పై చర్చ అనవసరం.. ఎందుకూ కొరగాని హామీలను ప్రకటించి వాటిపై వాళ్లలో వాళ్లే బడ్జెట్ వ్యయాల గురించి చర్చల బిల్డప్ ఇవ్వడం హాస్యాస్పదం.. మేము భయపడేది మీ హామీల గురించి కాదు, మీ విధ్వంసక ధోరణి గురించి..

07/14/2017 - 03:27

విజయవాడ, జూలై 13: రాష్ట్రంలో 166 మేజర్ డ్యాముల సామర్థ్యాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి కృషి చేస్తున్నామని, వాటి సామర్థ్యాన్ని ప్రవహించే నీటి ఆధారంగా లెక్కిస్తామని పిఓఇ (్ఫ్యనల్ ఆఫ్ ఎక్స్‌ఫర్ట్స్) చైర్మన్ ఎబి పాండ్యా వెల్లడించారు. భారతదేశంలో మేజర్ డ్యామ్‌లు 5,100 ఉన్నాయన్నారు.

07/14/2017 - 03:27

విజయవాడ, జూలై 13: ఈనెల 15తేదీ ఢిల్లీలో జరుగబోయే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో వస్త్రాలపై జిఎస్‌టి తొలగింపుపై తుది నిర్ణయం తీసుకోవాలని ఏపి టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.

07/14/2017 - 03:26

విజయవాడ, జూలై 13: దేశ అభివృద్ధికి దోహదపడే డ్వాక్రా సంఘాలను తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు నిర్వీర్యం చేస్తే మూడేళ్లలో చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేశారని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు.

07/14/2017 - 03:26

విజయవాడ (క్రైం), జూలై 13: కాపులను బిసిలను చేర్చాలని కోరుతూ పాదయాత్రకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు అనుమతికి దరఖాస్తు చేయాలేదని హోం మంత్రి నిప్పకాయల చినరాజప్ప చెప్పారు. ఒకవేళ ఆయన తన పాదయాత్రకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని గురువారం హోంమంత్రి వ్యాఖ్యానించారు.

07/14/2017 - 03:25

అమరావతి, జూలై 13: రాష్ట్రంలో డ్యాంలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని జలవనరులశాఖ కార్యాలయంలో గురువారం శ్రీశైలం డ్యాం స్థిరత్వంపై సమావేశం నిర్వహించారు. డ్యాంల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ ఎబి పాండ్యా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

07/14/2017 - 03:22

విజయవాడ, జూలై 13: జాతీయ కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు గురిమెళ్ల సత్యనారాయణ తుది శ్వాస దాకా విలువలకు నిబద్ధుడై జీవించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. జూలై 14న గరిమెళ్ల జయంతి సందర్భంగా ఆయన గరిమెళ్ల స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గేయంతో తెలుగుజాతిలో పౌరుషాన్ని రగిలించారని ఆయన శ్లాఘించారు.

07/14/2017 - 03:22

అమరావతి, జూలై 13: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతానికి భిన్నంగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని పార్టీ శ్రేణుల్లో మరింత విశ్వసనీయత పెంచుకుంటుంన్నారు. గతంలో దీనిపై తన మీద శ్రేణులకు ఉన్న దురభిప్రాయాన్ని చెరిపేసుకుని నేతలలో నమ్మకం పెంచుకుంటున్నారు.

Pages