S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/26/2018 - 02:07

ఈ రాష్ట్రాన్ని నేనెక్కడికో తీసుకెళ్దామనుకుంటే మీరేసే తాళమేంటీ... ఆ రాగమేంటీ...!!

08/26/2018 - 02:02

హిందూపురం, ఆగస్టు 25: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన లేపాక్షి స్మారకాన్ని కేంద్ర పురావస్తుశాఖ దేశంలోనే ఉత్తమ వారసత్వ సంపదగా ఎంపిక చేసింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఈ ఎంపిక జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి దేవాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో భోపాల్‌లోని కపూర్‌తలావ్, మూడోస్థానంలో సిమ్లాలోని కాంగ్రా కోట నిలిచాయి.

08/26/2018 - 02:00

మంత్రాలయం, ఆగస్టు 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి 347వ సప్తఆరాధనోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి నిర్మల్య అభిషేకం, ఉత్సవరాయల పాదపూజ, పంచామృతాభిషేకం, కనక మహాపూజ నిర్వహించారు. శ్రీ మూలరాములకు పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

08/26/2018 - 01:58

విజయవాడ, ఆగస్టు 25: కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే దేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అభిప్రాయపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారని, దానికి ఏఐసీసీ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

08/26/2018 - 01:55

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఆగస్టు 25: దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు అమ్మవారి ప్రసాదంగా ‘అప్పం’ ప్రసాదం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ తెలిపారు. ఇప్పటివరకు అమ్మవారిని దర్శించుకునే భక్తులకు లడ్డూ, పులిహోర ప్రసాదం మాత్రమే అందజేస్తున్నారు.

08/26/2018 - 01:53

తిరుపతి, ఆగస్టు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఏకాంతసేవలో పాల్గొనాలనుకునే భక్తులకు నిరంతరం నిరాశే ఎదురవుతోంది. ఆలయంలో పనిచేసే అధికారులు, విజిలెన్స్ అధికారులు భక్తులకు టికెట్లు అందకుండా తమకు కావాల్సిన వారికి ముందుగానే కౌంటర్లో ఉన్నవారి నుంచి పొందుతున్నట్లు విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

08/26/2018 - 01:12

హైదరాబాద్, ఆగస్టు 25: నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు రూపంగా దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నిలుస్తారని శనివారం జరిగిన ఆయన సంతాప సభలో పాల్గొన్న నేతలు కొనియాడారు. భారత రత్న వాజపేయి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో పథకాలను అమలు చేసి ఎంతో మేలు చేశారని వక్తలు పేర్కొన్నారు. బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ సహా పలు పార్టీలు, సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపసభలో పాల్గొన్నారు.

08/26/2018 - 01:08

హైదరాబాద్, ఆగస్టు 25: టీఆర్‌ఎస్ హయాంలోనే రైతులకు స్వర్ణయుగం ప్రారంభమైందని మార్కెటింగ్, గిడ్డంగుల మంత్రి హరీశ్ రావు చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతోనే తమ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేలా చేశాయని అన్నారు.

08/26/2018 - 01:05

హైదరాబాద్, ఆగస్టు 25: 3వచ్చే నెల 2వ తేదీన టీఆర్‌ఎస్ నిర్వహించబోయేది ప్రగతి నివేదన సభ కాదు.. ప్రగతి లేని సభ, టీఆర్‌ఎస్ నేతల దోపిడీ నివేదన సభ2 అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఏమి సాధించారని ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నారని ఉత్తమ్ శనివారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు.

08/26/2018 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 25: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డులకు తెలంగాణ నుండి ముగ్గురు, ఆంధ్రా నుండి ఒకరు ఎంపికయ్యారు. తెలంగాణ నుండి బండారి రమేష్, నర్రా రామారావు, బీఎస్ రవి, ఆంధ్రా నుండి మేకా సుసత్య రేఖ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5వ తేదీన విజ్ఞాన భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను బహూకరిస్తారు.

Pages