S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/16/2019 - 22:02

పొగడ్త అనేది అందరూ ఇష్టపడుతారు.
దేవుడిని కూడా మనం పొగుడుతాం. చెవులు విన్పించని వ్యక్తికి కూడా పొగడ్త విన్పిస్తుందని చాలామంది అంటూ వుంటారు. అంటే పొగడ్తకి అంత శక్తి వుందని అర్థం.
మనం అతిగా పొగిడితే ఎవరూ ఇష్టపడరు. పొగడ్తకి, ప్రశంసకి భేదం ఉంది. ప్రశంసని అందరూ కోరుకుంటారు. కానీ ఈ పనిని చాలామంది చేయరు.

02/16/2019 - 22:00

నవ్వేదెలా
నవ్వు... నవ్వితే నవ్వు...
నవరత్నాలు రాలేలా నవ్వు..
నువ్వు నవ్వే నవ్వు
రివ్వున నా గుండె దూసేలా
నాకు తెలిసేలా
పక్కుమని పగలబడి నవ్వు
లేదా విరగబడి నవ్వు
అంతేకాని
నా వెనుక చేరి నవ్వి
నాకు వెలితిని కలతని కల్గించేలా
నా బ్రతుకు నవ్వులపాల్జేసేలా
నవ్వకు-
ఆ నవ్వు జాగృతమూ కాదు...
సంస్కారమూ కాదు...

02/16/2019 - 20:25

(అనంతయ్య - 98661 97946)

02/16/2019 - 20:17

చనిపోయేముందు మెదడు పోరాడుతుందా.. అనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే పరిశోధనల ద్వారా శాస్తవ్రేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు శాస్తవ్రేత్తలు. జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ చారిటీ, అమెరికాలోని సిన్సినాటి యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించారు. నాడీవ్యవస్థకు సంబంధించిన కొత్త విషయాలను కనిపెట్టారు.

02/16/2019 - 20:17

గోపికలు అలా రాసక్రీడా నృత్యానికై చేతులు కలిపే సరికి, శ్రీకృష్ణ్భగవానుడు కరుణాపూరిత హృదయుడై, ప్రతి ఇద్దరి గోపికల మధ్యా తాను ప్రత్యేకంగా కృష్ణరూపాలను ధరించి నిలబడ్డాడు.

02/16/2019 - 20:07

విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే పరీక్ష ఫలితాలను శాసించవచ్చు.

02/16/2019 - 20:06

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా పదవతరగతి పరీక్షల ఫలితాలు ప్రస్తుత కాలంలో కీలకంగా మారుతున్నాయి. ఈ పరీక్షల్లో తమ పిల్లలు వందశాతం ఉత్తీర్ణత, అందులో అత్యధిక మంది 10కి10 జీపీఏ తో ఉత్తీర్ణత సాధిస్తే తమ పాఠశాలలకు పేరుప్రఖ్యాతులు వస్తాయని నానా తంటాలు పడటం గమనించదగ్గ విషయం. బడికెళ్తే పాఠాలు చెప్తున్నారా లేదా..

02/16/2019 - 19:38

తనను తాను
చూసుకుంటూ
మురిసిపోతోంది
చెరువు పక్కనే వున్న
తరువు.

* కెరటానికెంతిష్టమో
తీరమంటే...
అడుగు వేయనీయదు
గీత గీయనీయదు.

* కెరటానికెప్పుడూ
తొందరే...
తీరంపై రాసినదేదీ
తనివితీరా
చూసుకోనివ్వదు.

* నదిలో నావ ననె్నత్తుకుంది
నాన్నలా...
అనుభూతుల ముద్దలు
తినిపించింది
అమ్మలా...

02/16/2019 - 18:28

ఆమనిలో కోయిల... ....
ఊగుతూ కొమ్మ ఊయల...
లేలేత చివురులు మేయుచునిల
కూయసాగె కుహూ కుహూ గీతికల
రస హృదయాలకు వీనుల విందుగ
భల్ పసందుగ
చతురాంగనల పద నర్తనల
మువ్వల సవ్వడుల గాజుల గలగల గలల
విరజాజుల సంపెంగల పరిమళాల
సెలయేరుల గలగల గల జలజల జల
చిరుగాలులు ముంగురుల సవరింతల
తన్మయ కన్నుల మిలమిల మిలల
రసికత పారే ఎద ఏరుల

02/09/2019 - 22:33

క్రికెట్ ఆటని ఇష్టపడేవాళ్లు ఎందరో...
విమర్శించేవారు ఎందరో...
ఎవరికి కారణాలు వాళ్లకి వున్నాయి. ఆ వాదనలోకి నేను వెళ్లదల్చుకోలేదు. కానీ ప్రతి ఆటను చూసి ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఆటే కావొచ్చు. మరేదైనా కావొచ్చు. మనం దాన్ని చూసి నేర్చుకోవచ్చు.

Pages