S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/29/2018 - 04:26

హైదరాబాద్, జూన్ 28: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికై ప్రతీనెల 30న పౌరహక్కుల దినోత్సవాన్ని రాష్టవ్య్రాప్తంగా నిర్వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించేందుకు, హక్కులకు భంగం కల్పించే వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశాలు ఎంతగానో తోడ్పాడతాయని భావిస్తోంది.

06/29/2018 - 04:25

హైదరాబాద్, జూన్ 28: ప్రభుత్వ విద్య సంస్థలను రక్షించుకునేందుకు టీజేఎస్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యలో ఈనెల 29న నాంపల్లిలోని కళాశాల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనుంది. గురువారం నగరంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిని విలేఖరుల సమావశంలో పార్టీ నేతలు దిలీప్‌కుమార్, పీఎల్.విశే్వశ్వరరావులతో కలిసి ఆయన మాట్లాడారు.

06/29/2018 - 04:25

హైదరాబాద్, జూన్ 28: సేవాదృక్పథంతో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వ నిర్ణయిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి తెలిపారు. ఈ నిధులను సోషల్ వెల్పేర్ ఫండ్ నుంచి విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గురువారం సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన సోషల్ వెల్పేర్ ఫంట్ స్టేట్ లెవల్ కమిటి సమావేశం జరిగింది.

06/29/2018 - 04:16

షాద్‌నగర్, జూన్ 28: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్‌లో కాలంగడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. లక్ష్మణ్ చేపట్టిన బీజేపీ జన చైతన్య యాత్ర గురు వారం షాద్‌నగర్‌కు చేరుకుంది.

06/29/2018 - 04:15

హైదరాబాద్, జూన్ 28: డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన రేషన్ డీలర్లను సామూహికంగా సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టవ్య్రాప్తంగా 17,200 మంది రేషన్ డీలర్లకుగాను మొదటి విడతలో 14 వేల మందికి సస్పెన్షన్ నోటిసు లు జారీ చేయనుంది.

06/29/2018 - 04:12

జగిత్యాల, జూన్ 28: న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన రేషన్ డీలర్లను తొలగిస్తామని సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడడం ఆయన నియంతృత్వ పోకడలకు నిదర్శమని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

06/29/2018 - 04:09

కరీంనగర్, జూన్ 28: ఇళ్లు లేని పేదోళ్లందరికీ ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నాలుగేళ్లుగా పేదోళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. సొంతింటి కల సాకారం కలగానే మిగిలిపోనుం దా? అన్న నిరాశ వారిలో అలుముకుంది. ఇళ్ళ పనుల ప్రగతిపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినా, లక్ష్యం దిశగా ‘డబుల్’ అడుగులు వేయలేకపోతోంది.

06/29/2018 - 04:05

నిజామాబాద్, జూన్ 28: ఉమ్మడి రాష్ట్రంలో అగ్రనేతల్లో ఒకరిగా చెలామణి అవుతూ ఆధిపత్యం చాటుకున్న రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌కు గత కొన్నాళ్ల నుండి పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

06/28/2018 - 05:43

హైదరాబాద్, జూన్ 27: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఇందిరమ్మ బీమా పథకాన్ని పునరుద్ధరించి మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకూ బీమా కల్పిస్తామని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభయ హస్తం అందజేశారు. బుధవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభయ హస్తం మహిళలతో సమావేశమయ్యారు.

06/28/2018 - 05:42

హైదరాబాద్, జూన్ 27: అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారుల పట్ల రాష్ట్రంలో వివక్ష కొనసాగుతోందని ఎస్‌సి, ఎస్‌టి ఐఏఎస్ అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి ఫిర్యాదు చేసింది. తమలో కనీసం సీనియర్లకైనా ప్రాధాన్యతగల పోస్టులు ఇవ్వకుండా లూప్ లైన్ పోస్టులు ఇస్తున్నారని వారు తీవ్ర అవేదన వ్యక్తం చేసారు.

Pages