S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/04/2018 - 13:19

కుర్రకారుకు కిక్కెక్కించే విషయంలో స్పోర్ట్‌బైక్స్ ఎప్పుడూ ముందుంటాయి. రైడ్ మొదలుపెట్టిన కొద్ది సెకన్లలోనే 3మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగి పొమ్మన్నది.. అని పాడుకుంటూ బైక్ మీద దూసుకుపోవాలని కలలు కనని కుర్రాళ్లుండరు. ఇక ఆ బైక్ మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మోడల్ అయితే ఇక చెప్పేదేముంది? ఉరకలు వేసే వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయగలరా ఎవరైనా..? ఇలా..

04/28/2018 - 22:30

టామ్ మోరీస్ రాసిన కథ ఒకటి ఈ మధ్య చదివాను. మన వనరుల ఉపయోగం గురించిన కథ అది. నాకు బాగా నచ్చింది. కథలో లాంటి వ్యక్తులు మనకు ప్రతి ఊర్లోనూ కన్పిస్తారు.

04/28/2018 - 21:00

ఇక్కడున్న గుహలను చూశారా! చూడటానికే వామ్మో.. వాయ్యో అనిపిస్తుంది కదూ.. కానీ సాహసాలంటే ఇష్టం ఉన్నవారికీ, ట్రెక్కింగ్స్ చేయాలని మోజు పడేవారికి మాత్రం భలే సరదాగా ఉంటుంది. ఈ గుహలు అమెరికాలోని అపోస్టెల్ ఐస్‌లాండ్స్‌లో ఉంటాయి. ఈ సముద్ర మంచు గుహలు సహజంగా ఏర్పడినవే! సముద్రపు నీరు తరంగాల రూపంలో గుహలపై పడుతుంది. రాతిపై పడిన నీరు, ఇసుక మేటల్లోని ఖనిజాలు, గుహల్లోని సున్నపురాయి వలన రసాయన చర్యకు లోనై..

04/22/2018 - 03:17

* సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్థం. కానీ అక్కడ ఒక్క సింహం కూడా ఉండదు. మరో విషయం - సింగపూర్‌లో చూయింగ్ గమ్ తినటం నేరం.
* ప్రపంచం మొత్తంలో ఒకరోజు తినే అన్నం ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ అంత ఉంటుందిట.
* మన మెదడు నిద్రపోయేప్పుడు, టీవీ చూసేప్పటి కంటే చురుగ్గా పని చేస్తుందట.

04/22/2018 - 03:14

శ్లో॥ నిర్మర్యాదస్తు పురుషః
పాపాచార సమన్వితః
మానం నలభతేసత్సు
భిన్న చారిత్ర దర్శనః
తాత్పర్యము: ఎవరు ధర్మ - వేద పద్ధతులను వదలివేస్తారో వారు పాపకర్మల్లో పడి కొట్టుకుపోతారు. ఆచార విచారాలు భ్రష్టమవుతాయి. అతను చివరికి సజ్జనులలోనూ ఎన్నడూ గౌరవింపబడడు.

04/22/2018 - 03:11

* అంగట్లో అరువు తల మీద బరువు
* అంగిట్లో బెల్లం, ఆత్మలో విషం
* అంటక ముట్టక దేవుడికి పెడుతున్నాను. ఆశపడకండి బిడ్డల్లారా! అవతలికి పోండి అన్నాడట.
* అంటుకోను ఆముదం లేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
* అంటే ఆరడి అవుతుంది. అనుకుంటే అలుసవుతుంది
* అండ వుంటే కొండ బద్దలు కొట్టవచ్చు
* అంతంత కోడికి అర్ధశేరు మసాలా

04/22/2018 - 03:02

సీ॥ వేసవి తాపంపు విజయకేతనముకు
బుడుతల ఈతల పులకరింత
కాగితాల పడవ గమనము జూచెడి
బుడుగుల కేరింతలడుగులేవి?
గేలము వేయుచు మీలను బట్టెడి
పల్లెకార్లును బాడుపాటలేవి?
మఱ్ఱి మానులపైన మిఱ్ఱిమిఱ్ఱియు జూచు
తొఱ్ఱలో ఉడుతల తోషమేవి?
ఆ॥ తుమ్మపువ్వులెన్నో తురుముకు గట్టున
మేకమందలున్నమేది నెచట?
మలిన వలువలుతుకు మడివేలు కష్టమ్ము

04/22/2018 - 02:46

ఇది ఆడపిల్లలే ఎక్కువగా ఆడుకుంటారు. నీడ పట్టున కూర్చుని ఆడపిల్లలు ఆడుకొనేఆట. దీనిని ఒకవిధంగా ఇండోర్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఓర్పు, నేర్పు కూడా ముఖ్యమై ఉంటాయి. 5. 7. 9 సంఖ్యలో రాళ్లు ఉంటాయి. వీటినే కచ్చకాయలు అంటారు. ఇవి మంచి చిన్న చిన్న గులకరాళ్లను ఏరుకొని వచ్చి వాటిని కాస్త నున్నగా చేసుకొని మరీ ఆటకు ఉపయోగిస్తుంటారు.

04/22/2018 - 02:20

ఊహ గొప్పదై వుండాలి.
మన ఊహ గొప్పగా లేకపోతే మనం చేసే పనిలోకి గొప్పతనం రాదు
మనం ఎంతైతే ఊహిస్తామో అది సాధించడానికి ప్రయత్నం చేస్తాం.
మన ఊహ చిన్నదైనప్పుడు ఫలితం కూడా చిన్నగానే ఉంటుంది.
ఈ అభిప్రాయానికి దగ్గరగా వుండే ఓ కథనం ఈ మధ్య చదివాను.

04/22/2018 - 02:17

అమావాస్య, అష్టమి లాంటి రోజుల్లో ఏదైనా పని చేయడానికి చాలామంది ఇష్టపడరు. అలాగే మంగళవారం కొంతమంది ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు.

Pages