S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పజిల్

10/12/2017 - 23:51

ఆధారాలు
*
అడ్డం
*
1.దీని గాంభీర్యం ఉత్త నటన (4)
4.కన్ను (4)
6.రానీ, తిరగబడి ‘జనాలు’ పట్టే
హారతులు (5)
7.తేడా (2)
8.కలగలసిపోయిన బఠాణీలు (4)
10.సృష్టిలో దేనికైనా కేంద్ర బిందువు
ఈ నాభే! (3)
12.అపకారము (2)
13.విదేశాలకు వెళ్లాలంటే యిది కావాలి (2)
16.పూవు (3)
18.తెలుగులో ‘....’నన్నయ (4)

09/23/2017 - 22:29

ఆధారాలు
*
అడ్డం
*
1.బాణభట్టుని కావ్యం. మద్యం (4)
3.అడవుల్లో చెలరేగే అగ్ని. వ్యాజ్యంతో
ప్రారంభం (4)
5.నిలయము. చిరకాల నివాస స్థానము (3)
6.తాకట్టు (3)
8.ప్రార్థించు (2)
9.నిన్నటి సినీ నటి. సంఘర్షణలో కొంత
ఆమెలో ఉంది (3)
11.విరోధము (3)
12.కొండ (3)
13.పొరుగింటి ఇది రుచి. మొదలు లేదు (3)
16.కన్ను (2)

09/09/2017 - 23:23

ఆధారాలు
*
అడ్డం
*
1.ఓర్పులేమి (4)
3.కృషీవలమిత్రమైన పాము (4)
5.జలతారు స్వరాలు (3)
6.పొగడ్తను దాచుకున్న నిజం (3)
8.సరి, సమానము (2)
9.రొఖ్కం (3)
11.శరీరము (3)
12.మెలికపడిన తోక (3)
13.హారతి, అపసవ్యంగా (3)
16.పతనమగు (2)
17.కచ్చితమే! మరోలా వెనుక నించి (3)
18.‘మా సములెవ్వరు’ అని మెలిదిప్పేది (3)

09/02/2017 - 23:12

ఆధారాలు
*
అడ్డం
*
1.కాంతి.. వెలుగు (4)
3.అంగడి (4)
5.అత్తగారులో పరిమళించేది (3)
6.మైత్రీభావము (3)
8.‘మరోముఖం’లో ఓ పాశ్చాత్య నగరం (2)
9.మాహాత్మ్యము (3)
11.ప్రపంచము (3)
12.డబ్బు (3)
13.మువ్వనె్నలులో నాట్యానికి పనికొచ్చేవి (3)
16.దుఃఖము (2)
17.నుదురు (3)
18.పెళ్లికూతురు (3)

08/29/2017 - 23:48

ఆధారాలు
*
అడ్డం
*
1.పరశురాముని తండ్రి (4)
3.అత్రి మహర్షి భార్య (4)
5.వరంగల్ జిల్లాలోని అతి పెద్ద జాతర
అధిదేవతల్లో ఒకరు (3)
6.రుజువు, నిదర్శనము (3)
8.పండితుడు (2)
9.అవసరం తిరగబడింది (3)
11.్భర్య (3)
12.తోడికోడలు (3)
13.వృద్ధాప్యము (3)
16.సేవకుడు (2)
17.ఆభరణంతో రొక్కం (3)

08/19/2017 - 23:43

ఆధారాలు
*
అడ్డం
*
1.సున్నా. స్వరాన్ని అనుసరించి
చెప్పొచ్చా? (5)
4.ఆజ్ఞతో కూడిన గుర్తు, చిహ్నం (4)
6.వాత్సల్యము, చేరిక (3)
8.అవయవ వైకల్యముగల (3)
9.వదలని పట్టు (4)
11.వట్టి, కల్ల (2)
12.ఎలా అయినా మొదటనే సంత గద!
సంతోషం (3)
14.పలువరుసను ఈ గింజలతో
పోలుస్తారు (3)
17.కాలుజాచి పెట్టిన అడుగు (2)

08/15/2017 - 23:16

ఆధారాలు
*
అడ్డం
*
1.హాస్య రూపకము (5)
4.వివాహంబు (4)
6.తిరునాళ్లు (3)
8.‘....న భవిష్యతి.. లోకోక్తి (3)
9.అంబుధి. తన ‘ముద్ర’ తనకుంది (4)
11.ఎండిన చెట్టు (2)
12.అంతఃపుర స్ర్తి జనం (3)
14.ప్రసారములో ఇలా చేవ, పస ఉంటే, మొదలు మిస్ అయినా ఫరవాలేదు (3)
17.పుత్రాదులను రమ్మని ఇలా పిలుస్తారు (2)

08/06/2017 - 23:48

ఆధారాలు
*
అడ్డం
*
1.అనావశ్యకము (5)
4.జాబిల్లి (4)
6.మెడ పొడుగు జంతువు (3)
8.శుభము లేక క్షేమము (3)
9.మత్తుతో కూడిన తాత్కాలిక పద్దు (4)
11.సగం అనుగ్రహం లేదా కొంత
ఆగ్రహం (2)
12.్భయపడి (3)
14.సమానత్వము (3)
17.బొక్కెన (2)
18.ఈ రెండు జంతువులూ ఒకే
జాతివంటారు (2+2)
20.నిలువు 15లోదే, పొదుపుగా (3)

08/02/2017 - 03:17

ఆధారాలు
*
అడ్డం
*
1.మరదలు. మధ్యలో ‘కూ’ అంటుంది (5)
4.అప్పుడే పితికిన పాలు (4)
6.వెళ్లవలసిన చోటు (3)
8.్ఫడేల్ తీగెల మీద ఆడేది (3)
9.పోకచెట్టు. ‘ముముక్రక’ సరిచేయండి (4)
11.కృష్ణుడి స్పర్శతో సుందరిగా మారిన
కురూపి (2)
12.డబ్బు. ‘లోకము’లో దానిదే ‘పై’ చేయి (3)
14.రోకలి (3)
17.నూలు (2)
18.ఋజుమార్గము కానిది (4)

07/23/2017 - 00:11

అంతరిక్షం.. ఎన్నో అద్భుతాలకు నెలవు. మనిషి ఎప్పటికప్పుడు తన మేధకు పదునుపెడుతూ అంతరిక్ష రహస్యాల ఛేదనకు ఉత్సుకత చూపుతూనే ఉన్నాడు. ఖగోళశాస్తవేత్తల చూపంతా ఆ నిశీధివైపే. కొత్త విషయం కనుగొన్నప్పుడు వారి కళ్లల్లో మెరిసిపోయే వెలుగురేఖలు ప్రపంచానికి దారిచూపిస్తుంటాయి. ప్రస్తుతం ఓ అద్భుత విషయాన్ని ఖగోళ శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. భూమికి నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఓ గెలాక్సీని కొత్తగా కనిపెట్టారు.

Pages