S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పజిల్

03/25/2018 - 00:26

ఆధారాలు
*
అడ్డం
*
1.దేవేంద్రుడు (5)
4.సరిహద్దు ఆ చివరా ఈ చివరా కలిపే ‘పొర’ వుంది (4)
6.నగని రమ్మంటే రాదు. పెద్ద ఢంకా మోగుతుంది జాగ్రత్త (3)
8.కన్నము (3)
9.చెట్టు ఇందులో పంచమ, దైవతాలు పలుకుతాయి (4)
11.ఉత్తర్వుల్లో కొన్ని ఈ తరంవి గూడా ఉంటాయి (2)
12.శుభ్రపరచుటకై రుద్దుట (3)
14.ముల్లు (3)
17.హనుమంతుల వారి ఆయుధం (2)

03/10/2018 - 23:28

ఆధారాలు

03/06/2018 - 04:34

ఆధారాలు
*
అడ్డం
*
1.విష్ణుమూర్తి చక్రము (5)
4.‘...సా, హంస గదా నా పడవ’ (4)
6.మహాభారతం తెనిగించినది, కవి... (3)
8.విశ్రాంతి (3)
9.‘ఉపనయనం’లో ప్రయాణము (4)
11.గుణకారపు పట్టికలో బట్టీపట్టేది,
వెనుక నించి (2)
12.నిద్రే! కొంచెం సాగింది (3)
14.దుకాణం వెనుక నించి ప్రవేశం (3)
17.నిలువు 16లో కనిపించే యుగం (2)

02/24/2018 - 23:39

ఆధారాలు
*
అడ్డం
*
1.‘సమం’ అనగానే న్యాయం అనిపించినా, యిది అన్యాయం, తగనిది (5)
4.‘నాగపసాని’ అంటే పెద్ద ముతె్తైదువ.
ఆమే యిలాగయిందా? (4)
6.శృంగార గీతం (3)
8.స్టోర్‌రూం. సరుకుల గది. పేరు మాత్రం
ఉగ్రంగా ఉంటుంది (3)
9.ఇదీ నిలువు 2 లాంటిదే! (4)
11.కాంతి (2)
12.మన్మథుడు (3)
14.ఓడ నిలిపేందుకు వేసేది (3)

02/18/2018 - 01:23

ఆధారాలు

అడ్డం

02/10/2018 - 22:24

ఆధారాలు
*
అడ్డం
*

02/03/2018 - 21:54

ఆధారాలు

అడ్డం

01/27/2018 - 23:47

ఆధారాలు
*
అడ్డం
*
1.వెంకటేశ్, భానుప్రియలతో విశ్వనాథ్
సినిమా (5)
4.చెడిపోయిన వాడు, వెలవేయబడిన
వాడు (3)
6.మదోన్మత్తుల ముందు వెనుదిరిగిన
అల్పప్రాణి (2)
7.చెవికమ్మ (3)
10.సస్యము (2)
11.మోక్షము (2)
12.దూడ (2)
15.‘పగోడ’లో తెలుగు కుడ్యం (2)
16.స్తుతి చేసి జీవించువాడు (2)
19.మురళి (2)

01/20/2018 - 23:53

ఆధారాలు
*
అడ్డం
*
1.హిందువుల పవిత్ర గ్రంథం. కోర్టులో
దీనిపై ప్రమాణం చేస్తారు (5)
4.మేఘం (3)
6.బక్క (2)
7.బంతి ఎటునించైనా ఒకేలా దొర్లుతుంది (3)
10.సేవకుడు (2)
11.బొజ్జ కడుపు వెనుక నించి (2)
12.దీని రసం వంటకాల్లో పిండుతారు గాని, ఈ పండుని నేరుగా తినరు (2)
15.ఏనుగు (2)
16.దాదాపు ప్రతి సినిమాలోనూ ముడి

01/06/2018 - 21:30

ఆధారాలు
*
అడ్డం
*
1.ఉపాధ్యాయుని భార్య (5)
4.పురుగు కాదు పక్షి (3)
6.కూర తోటిదే! (2)
7.సినీ నటి పేకేటి శివరాం భార్య (3)
10.కపోలం (2)
11.అరటి (2)
12.విష్ణువు విల్లు (2)
15.జ్యేష్ఠభ్రాత (2)
16.మా సంగతి ఈ నెలతో ప్రారంభం! (2)
19.ప్రసవం (2)
21.వర్థిల్లు. ప్రాచీన కావ్యభాషలో (3)
23.మైకం (2)

Pages