S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పజిల్

05/21/2018 - 02:41

ఆధారాలు
*
అడ్డం
*
1. ఒక గ్రామదేవత. ఈమె పేరిట ఆరుద్ర కవిత్వం రాశారు (4)
4. ఇది తాగడమూ హానికరమే (4)
6. శ్రేష్ఠం. ఇందులో ఓ పాతకాలపు ధాన్యపు కొలత కూడా కనిపిస్తుంది (5)
7. సమర్ధుడు (2)
8. సత్తు తరహా ఒక లోహము వెనుకనించి (4)
10. వెనుకనుంచి వస్తు రూపేన రుణము (3)
12. దీనితో లయ కలిస్తే, రెండూ కలిసి ఓ
విశ్వనాథ్ సినిమా (2)

05/13/2018 - 12:01

ఆధారాలు:
*
అడ్డం
*
1.తూర్పుగోదావరి జిల్లాలో వేదవేత్తలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి (4)
4.్భయము పుట్టించునది (4)
6.కార్యకారణ సంబంధం తెలియజెప్పే శాస్తమ్రు (5)
7.కలదు (2)
8.పల్లు (4)
10.జటాయువు సోదరుడు (3)
12.సుగ్రీవుని భార్య. నిలువు
11లో వుంది (2)
13.ఈ సరళ ఒక హాస్యనటి (2)
16.ఎలుగుబంటి (3)
18.పద్మం (4)

05/06/2018 - 07:38

పజిల్ - 672
---------------

ఆధారాలు:
=======
అడ్డం
*
నిలువు

04/28/2018 - 22:57

ఆధారాలు
*
అడ్డం
*
1.ఆవకాయ మాగాయ వగైరాలలో
ఏదైనా యిదే! (4)
3.ఘటము (4)
5.క్షోభ (3)
6.నున్నన కానిది (3)
8.గారాబం (2)
9.కోట గోడ యందుండెడి ‘గడీ’ (3)
11.ప్రగల్భము (3)
12.నిగమము (3)
13.పూవు (3)
16.ఇతను చిరాయువుల్లో నాడా! (2)
17.‘ఎదుట బురుజు వున్నది’. నిరూపణ గలదా! (3)

04/22/2018 - 00:15

ఆధారాలు:
*
అడ్డం
*
నిలువు
*
1.తిరస్కారము. ఆక్షేపము (4)
3.నాలుగు పావు‘రము’లు (4)
5.మళ్లీ (3)
6.‘యమాతా రాజభానస’లోని మూడు గణాల్తో నాలుక (3)
8.మధ్యలో ఉపసంహరించిన ‘రణము (2)
9.‘ప్రేమకు రంగం సిద్ధం’ మధ్యలో పాపం ఓ లేడి ఇరుక్కుపోయింది (3)
11.శరీరము, కంఠము (3)
12.వెనుదిరిగిన బాణము (3)
13.అలవాటు (3)

04/15/2018 - 00:11

ఆధారాలు
*
అడ్డం
*
1.ఈ నవ్వు చిరంజీవిదే కానక్కరలేదు (4)
3.నాగేశ్వరరావు, అంజలీదేవి నటించిన
మొగలారుూ ప్రభుత్వ చారిత్రిక సినిమా (4)
5.అతి వద్దంటే ఓ మహిళ గుర్తొచ్చిందా? ఇక్కడే వుంది (3)
6.మూడడుగుల ఏనుగు (3)
8.బువ్వ కావాలంటే వదులుకోవలసినది (2)
9.శ్రీరాముడికి సాయం చేసిన అల్పప్రాణి (3)
11.యుద్ధం (3)
12.మనతో కూడిన కోరిక (3)

04/11/2018 - 00:49

ఆధారాలు
*
అడ్డం
*
1.రాష్టప్రతి ప్రస్తావించే గౌరవం పొందిన తెలుగు సినిమా (4)
3.గండ్రగొడ్డలి (4)
5.ఉన్నత స్థితి. అధికారం దీనివల్ల
చేకూరుతుంది (3)
6.గ్రాము మాత్రం తక్కువైన సాల గ్రామము (3)
8.గోదావరిలో మార్గము (2)
9.పశుపక్ష్యాదుల పిల్ల (3)
11.గ్రామాధిపతి, ముఖ్యుడు (3)
12.సూర్యుడు (3)

04/01/2018 - 00:09

ఆధారాలు
*
అడ్డం
*
1.‘అలా అనుకోవడం...’ అంటే సాధారణంగా అందరూ అలా అనుకుంటారు! (4)
3.బంగారము (4)
5.క్రింది పెదవి (3)
6.లతే! కాస్త సాగింది (3)
8.సగమయ్యాక మిగతా సగం సరసము (2)
9.పార్వతి (3)
11.ఈ లేడి ముందు విష్ణువున్నాడు (3)
12.వినాయకునికి ప్రియమైన దీనినే
దుర్వాసుడు భుజించేవాడట! (3)
13.ఉపద్రవము, ఆపద (3)

03/25/2018 - 00:26

ఆధారాలు
*
అడ్డం
*
1.దేవేంద్రుడు (5)
4.సరిహద్దు ఆ చివరా ఈ చివరా కలిపే ‘పొర’ వుంది (4)
6.నగని రమ్మంటే రాదు. పెద్ద ఢంకా మోగుతుంది జాగ్రత్త (3)
8.కన్నము (3)
9.చెట్టు ఇందులో పంచమ, దైవతాలు పలుకుతాయి (4)
11.ఉత్తర్వుల్లో కొన్ని ఈ తరంవి గూడా ఉంటాయి (2)
12.శుభ్రపరచుటకై రుద్దుట (3)
14.ముల్లు (3)
17.హనుమంతుల వారి ఆయుధం (2)

03/10/2018 - 23:28

ఆధారాలు

Pages