S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/09/2016 - 12:41

నెల్లూరు: ఉదయగిరి మండలం బండగానిపల్లెలో సుదర్శన్ అనే బాలుడు సోమవారం ఉదయం ఈత కోసం చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయాడు.

05/09/2016 - 08:26

తిరుపతి, మే 8: ప్రసిద్ధ శ్రీ వైష్ణవాచార్యులు, శ్రీ మహావిష్ణువును శరణాగతిలో కొలిచిన భక్తాగ్రేసరుడు భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని దేశంలోని 106 వైష్ణవ దివ్యక్షేత్రాల మీదుగా రథయాత్రను నిర్వహించాలని టిటిడి భావించింది. ఇందులో భాగంగా ఈ నెల 10న తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజేయస్వామి ఆలయం నుంచి సంచార రథాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారు.

05/09/2016 - 08:25

హైదరాబాద్, మే 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ నిర్వహణలో ఉన్న హెరిటేజ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న చలివేంద్రాలకు మజ్జిగ సరఫరా చేసే బాధ్యతను సొంతం చేసుకుంది.

05/09/2016 - 08:12

శ్రీకాకుళం, మే 8: రాష్ట్రంలో ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి మారితే వారిని అనర్హులను చేసే చట్టం అం టూ ఏదీ ప్రత్యేకంగా లేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సతీసమేతంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు.

05/09/2016 - 08:00

నెల్లూరు, మే 8: ఉపాధ్యాయులు హుందాగా ఉండే దుస్తులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే తరగతి గదుల్లో సెల్‌ఫోన్ల వాడకాన్ని నిషేధించింది. ఈమేరకు ఏఏ నిబంధనలు అమలుచేయాలో సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇవి అమల్లోకి రానున్నాయి. పూర్వం పంచెకట్టు, మెడలో కండువాతో ఉపాధ్యాయులు ఎంతో హుందాగా కనిపించేవారు.

05/09/2016 - 07:58

నర్సీపట్నం, మే 8: గిరిజనులకు మేలు జరిగేలా బాక్సైట్ తవ్వకాలు చేపడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు స్పష్టం చేసారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదనేది తమ ప్రభుత్వ అభిమతం కాదన్నారు. ఏజన్సీలోని ఖనిజ సంపదను సక్రమంగా ఉపయోగించుకోవాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు.

05/09/2016 - 07:57

సూళ్లూరుపేట, మే 8: ఇటీవల కాలంలో అగ్రరాజ్యాలకు దీటుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్తదనంతో కూడిన వినూత్న రకాల ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల సొంత జిపిఎస్ వ్యవస్థకు ఏడు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టి ఎన్నో యేళ్ల కళల సాకారాన్ని నిజం చేస్తూ సొంతంగా నావిగేషన్ వ్యవస్థను మన శాస్తవ్రేత్తలు రూపొందించారు. ఇదే తరహాలో ఇస్రో పునఃప్రవేశ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు.

05/09/2016 - 07:56

పాడేరు, మే 8: విశాఖ జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మోదకొండమ్మ ఉత్సవాలను ఈసారి రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం ప్రకటించి ఇందుకోసం 50 లక్షల రూపాయలు విడుదల చేయడంతో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మవారి జాతర నిర్వహణపై ఉత్సవ కమిటీతో పాటు అధికార యంత్రాంగం కూడా దృష్టి సారించడంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు.

05/09/2016 - 06:41

విజయవాడ, మే 8:‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఈ అంశాన్ని విస్మరించం. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తూనే ఉండాలి కాని ఇప్పటికిప్పుడు బిజెపితో తెగతెంపులు ఆలోచన చేయొద్దు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితవు పలికారు. విదేశీ పర్యటనకు వెళ్లేముందు ఆయన ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమైన మంత్రులతో సమావేశమై ప్రధానంగా ప్రత్యేక హోదా అంశంపై చర్చించారు.

05/09/2016 - 06:38

విజయవాడ, మే 8: పట్టణాల్లో వౌలిక సదుపాయాల కల్పనను శరవేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) కింద ఎంపికైన రాష్ట్రంలోని 31 పట్టణాల్లో వౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులను సిఎం కోరారు. రాష్ట్రంలో అమృత్ పథకం అమలు తీరును ముఖ్యమంత్రి ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.

Pages