S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/12/2016 - 21:27

‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ సన్నీలియోన్‌కు బాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇక తనదైన గ్లామర్‌తో బాలీవుడ్‌లో హవా చాటుతున్న ఈ భామ ఇప్పటివరకు ఏ సినిమాలో చేసినాకూడా హాట్ హాట్ ఐటెంసాంగ్స్ చేస్తూనో లేక సెక్సీ పాత్రలతోనే అలరించింది. ఈ పాత్రలతో సన్నీ పాపకు పెద్దగా ఆసక్తి లేనట్టుందో, లేక రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టిందో కానీ..

09/12/2016 - 21:11

నవ్విన నాపచేనే పండుద్ది అన్నట్లుగా ఆణిముత్యంలాంటి గుండమ్మకథ గూర్చి ఓ నగ్నసత్యం వివరించాలి. మనసులో మాటలా ఈ సినిమా కథ బాగాలేదని కొందరు చెప్పినా అందరికీ చిత్రం నచ్చింది. మొదట ఈ సినిమాకు ఏం పేరు పెట్టాలా? అని తర్జన భర్జనలు పడ్డారట. ఏం పెట్టాలో కూడా అర్థంకాలేదట. అయితే ప్రీప్రొడక్షన్స్‌కు ముందునుండి ఈ కథను గుండమ్మకథ అనడం అలవాటైంది.

09/12/2016 - 21:03

ఎంజిఆర్ మళ్లీ వస్తున్నాడట..!

09/12/2016 - 21:02

కళ: బి నాగరాజన్
స్టంట్స్: స్వామినాథన్
కెమెరా: ఎస్‌కె వరదరాజన్
నృత్యం: వెంపటి సత్యం
ఎడిటింగ్: జిడి జోషి
నిర్మాత: డివిఎస్ రాజు
దర్శకత్వం: బి విఠలాచార్య

09/12/2016 - 21:00

ఈమధ్య ఏ సినిమాలో చూసినా లిప్ లాక్‌లు, బికినీలు వేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య భారీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో హీరోయిన్స్ ఇలాంటివి చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ రామ్‌కు జోడీగా ‘నేను శైలజ’తో తెలుగుతెరకు పరిచయమైన కీర్తిసురేష్ మాత్రం ముద్దంటే చేదే అంటోంది. తొలి సినిమాతోనే అందరి మనసులు దోచుకున్న ఈ భామకు టాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చినా కూడా ఆచితూచి..

09/12/2016 - 20:56

కళాకారులకు -ఒక చిత్రంలో నటించినందుకు రెమ్యునరేషన్ పొందిన ఆనందం కంటే.. ఆ సినిమా శతదినోత్సవ వేడుక సందర్భంలో జ్ఞాపిక అందుకునేటపుడు కలిగే ఆనందమే వేరు. ఇచ్చేది అగ్రస్థాయి నటులైతే -జ్ఞాపిక అందుకునేవాళ్ల మోముపై కదలాడే ఆనందాన్ని వీళ్లూ అనుభవిస్తారు. ఎందుకంటే -ఒకప్పుడు వీళ్లూ అలాంటి జ్ఞాపికలు అందుకున్న వాళ్లే కనుక. ఈ ఫొటో అలాంటి అనుభూతి పంచుతున్నదే.

09/12/2016 - 20:54

-దర్శకుడు అవసరాల శ్రీనివాస్
***
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడైన నటుడు అవసరాల శ్రీనివాస్. తొలి చిత్రంతోనే క్రేజ్ సంపాదించిన అవసరాల, ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి ‘జో అచ్యుతానంద’ అనే రొమాంటిక్ కామెడీతో దర్శకుడిగా వచ్చాడు. మంచి టాక్ తెచ్చుకుందన్న ఆన్ఘందంలోవున్న
అవసరాలతో ఈ వారం చిట్‌చాట్.
గుసగుసల తరువాత, ఇంత గ్యాప్పా?

09/12/2016 - 20:52

ఆత్రేయ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి ఆయన మనసు పాటలు. మనసుమీద ఆత్రేయ రాసినన్ని సినిమా పాటలు (సుమారు నూరు) ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాసిన దాఖలాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమ ఆయనను ‘మన-సుకవి’గా సభంగ శే్లషతో ముద్దుగా పిలుచుకొంది. ఆ మనసుకవి రాసిన మనసు పాటలే కాదు, వలపు పాటలు, వాన పాటలు, వీణ పాటలు వగైరా సినీ సాహిత్య సంగీతాభిమానులను వెర్రెక్కించాయి.

09/12/2016 - 20:49

త్రిష వరుసగా దెయ్యం సినిమాలు చేయడానికే ఫిక్సైనట్టుంది. ఏకబిగిన హారర్ సినిమాలనే ఎంచుకుంటోంది. అగ్రతారలంతా ‘దెయ్యం’ సినిమాలు చేయడానికి సిద్ధమైన టైంలో -నాయకిగా వచ్చింది త్రిష. ఆ సినిమాతో మెప్పించలేకపోవడంతో ‘మోహిని’గా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం విదేశాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగానే -తాజాగా హాలీవుడ్ హారర్ రీమేక్‌కు సంతకం చేసినట్టు తెలుస్తోంది.

09/12/2016 - 20:48

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

Pages