S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/28/2015 - 05:42

హైదరాబాద్, డిసెంబర్ 27: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షా 16 వేల ఇటుకల కొనుగోలుకు 32 మంది దాతల ద్వారా సేకరించిన మొత్తాన్ని చెక్కు రూపంలో న్యూయార్క్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు.

12/28/2015 - 05:41

తిరుమల, డిసెంబర్ 27: తిరుమలలో చలి తీవ్రత పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆస్త్మాతో బాధ పడుతున్న భక్తులు, వృద్ధులు, పిల్లల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారా యి. ఆదివారం ఉదయం 10 గంట లు దాటినా సూర్యకిరణాల ప్రభావం మబ్బులమాటున ఉన్నాయంటే తిరుమలలో చలి తీవ్రత ఏమేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. కాగా చలి పెరగడంతో భక్తులు గదులకే పరిమితం అవుతున్నారు.

12/28/2015 - 05:39

గుంటూరు, డిసెంబర్ 27: ప్రభు త్వం ప్రకటించిన మాస్టర్ ప్లాన్ లో స్థలాల కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు కలవరపడుతున్నా రు. శనివారం రాత్రి మాస్టర్‌ప్లాన్ ము సాయిదా విడుదలైనట్లు తెలుసుకున్న రైతులు తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం చుట్టూ ఆదివారం ప్రదక్షిణలు చేశారు. కొంతమంది సిబ్బంది వచ్చినప్పటికీ మాస్టర్‌ప్లాన్ కాపీని చూపించలేదని రైతులు ఆరోపించారు.

12/28/2015 - 05:37

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రజామాధ్యమాల్లో తెలుగు వినియోగం గాడితప్పుతోందని, అవసరమైన మేర వేగంగా తెలుగు ఎదగడం లేదని, కొత్త పదాలు, పద బంధాలు, సమానార్ధక పదాల సృష్టి జరగడం లేదని పలువురు సంపాదకులు, భాషా శాస్తవ్రేత్తలు, నిపుణులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆదివారంనాడు ప్రెస్‌క్లబ్‌లో పదేళ్ల పండుగను నిర్వహించింది.

12/28/2015 - 05:35

హైదరాబాద్, డిసెంబర్ 27: సం క్రాంతి పండుగకు పల్లెపిలుస్తోంది. సొంతఊరికి వెళ్లాలన్న తహతహ జనంలో పెరుగుతోంది. ఆంధ్రలో సంక్రాంతిని పెద్దపండుగగా ఆచరిస్తారు. చాలామంది తప్పనిసరిగా సొంత ఊరికి వెళతారు. భాగ్యనగరంతో సహా వివిధ ప్రాంతాలలో ఉన్నవారు తమతమ ఊళ్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. అయితే రైళ్లలో రిజర్వేషన్లు దొరకడం లేదు. ఇప్పటికే చాంతాడంత పొడుగున వెయిట్‌లిస్ట్ దర్శనమిస్తోంది.

12/28/2015 - 05:35

హైదరాబాద్, డిసెంబర్ 27: సం క్రాంతి పండుగకు పల్లెపిలుస్తోంది. సొంతఊరికి వెళ్లాలన్న తహతహ జనంలో పెరుగుతోంది. ఆంధ్రలో సంక్రాంతిని పెద్దపండుగగా ఆచరిస్తారు. చాలామంది తప్పనిసరిగా సొంత ఊరికి వెళతారు. భాగ్యనగరంతో సహా వివిధ ప్రాంతాలలో ఉన్నవారు తమతమ ఊళ్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. అయితే రైళ్లలో రిజర్వేషన్లు దొరకడం లేదు. ఇప్పటికే చాంతాడంత పొడుగున వెయిట్‌లిస్ట్ దర్శనమిస్తోంది.

12/28/2015 - 05:12

మంగళగిరి, డిసెంబర్ 27: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరంలో భవన నిర్మాణాలు సుమారు మూడు నాలుగేళ్లుపట్టే అవకాశం ఉంటడంతో మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్ ప్రాంగణంలో తాత్కాలిక సచివాలయం, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే జూన్‌నుంచి పరిపాలనంతా కొత్త రాజధాని నుంచే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

12/28/2015 - 05:11

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్ర విభజన జరిగి 19నెలలు గడుస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాల వాటా తేలలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా పరిస్థితి తయారైంది. రెండు రాష్ట్రాలు జల విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ తరహాలోనే పంచుకోవాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితులు కనిపించటం లేదు.

12/28/2015 - 05:10

హైదరాబాద్, డిసెంబర్ 27: విద్య, వ్యవసాయం, పౌరసేవా సదుపాయాల విభాగాల్లో మెరుగైన అభివృద్ధి సాధనకు మైక్రోసాఫ్ట్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల, ఆంధ్ర సిఎం చంద్రబాబు సోమవారం హైదరాబాద్‌లో భేటీకానున్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఆంధ్రకు పిఓసి (ప్రూఫ్ ఆఫ్ కానె్సప్ట్) ప్రకారం సాంకేతికంగా సహకరించనున్నట్టు తెలిపింది.

12/27/2015 - 07:13

నాలుగోరోజూ వైభవంగా యాగం
అరుదెంచిన అతిరథ మహారథులు
మళ్లీ గవర్నర్ నరసింహన్ దంపతుల పూజలు

Pages