S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/12/2017 - 20:47

ఇంఫాల్‌కి 50 కిలోమీటర్ల దూరంలో గల చంపూ ఖాంగ్‌పాక్ గ్రామంలో ఒక చిత్రమైన పాఠశాల ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర పాఠశాలల కన్నా ఎంతో భిన్నమైనది. ఎలాగంటే... ఈ పాఠశాల ఇక్కడుండే లోక్‌తక్ సరస్సుపై తేలియాడుతూ చిన్నారులకు విద్యనందిస్తోంది. ఈ పాఠశాలలో ఎక్కువగా మత్స్యకారుల పిల్లలే చదువుకుంటున్నారు. నిజానికి వారి కోసమే ప్రభుత్వం ఈ పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేసింది.

09/12/2017 - 20:45

శరీర కదలికలను నియంత్రించే మెదడులోని డొపామిన్ న్యూరాన్‌లు క్షీణించడం వల్ల వచ్చే పార్కిన్‌సన్స్ వ్యాధిని నియంత్రించేందుకు ఉపయుక్తమయ్యే ఓ పరిశోధన ఫలితాలను శాస్తవ్రేత్తలు ప్రకటించారు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మూలకణాలను రోగి మెదడులోకి పంపడం వల్ల మెదడులో డొపామిన్ న్యూరాన్‌ల ఉత్పత్తి జరిగి రోగి కోలుకుని మామూలుగా శరీరాన్ని కదల్చగలిగే స్థితికి చేరుకోవచ్చన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

09/12/2017 - 20:41

సకల విద్యలు తెలిసిన గురువు దగ్గరకు ఒకే ఊరికి చెందిన ఇద్దరు స్నేహితులు శిష్యులుగా వచ్చి చేరారు.
కొన్నాళ్లపాటు గురువుకు సేవలు అందిస్తూ తమకు ఇష్టమైన విద్యలు నేర్పమని అడిగారు ఇద్దరు శిష్యులు.
‘అవసరం - అనవసరం అనే రెండు విషయాలను గుర్తించి విద్య నేర్చుకోవడం మంచిది. ఇప్పుడు మీకు ఏయే విద్యలు నేర్పాలో చెప్పండి?’ అడిగాడు గురువు.

09/09/2017 - 21:15

కబీరు బోధనలు విలువైనవి. సంప్రదాయానికి భిన్నమైనవి. కబీరు దేవుడు హిందువు కాడు, ముస్లిం కాడు. కబీరు బోధనలు మార్మికమయినవి.

09/09/2017 - 20:58

ఆయన ఆ రోజు కథని ఇలా చెప్పాడు.
లక్ష్మణుడు వెంట రాగా రాముడు చెప్పింది విని ప్రియంగా మాట్లాడే, ప్రియమైన మాటలే పలికే సీత ప్రేమతో కూడిన కోపంతో ఇలా చెప్పింది.

09/09/2017 - 20:54

ప్రశ్న: టిఫిన్లు మంచివికావని మీరు చాలాసార్లు రాశారు. ఏ టిఫిన్లు ఎలా తింటే చెడు చేస్తుందో కొంచెం వివరంగా చెప్తారా?
జ: ఇప్పుడంటే టిఫిన్ తినకుండా ఉండలేక పోతున్నాం. మన పూర్వులు ఏం తిని బతికారో మరి! ప్రొద్దునపొట మెతుకు తగలకూడదనే సిద్ధాంతం ఒకటి కొత్తగా బయల్దేరింది. ఉదయాన్న టిఫిన్ తినకుండా ఏ పెరుగన్నమో తినేవాళ్లని చద్దన్నం తినే వాళ్లుగా తక్కువ చేసి చూసే తత్వం చాలా మందిలో ఉంది.

09/05/2017 - 22:44

ఇందిరాపార్క్‌లో కొన్ని గమ్మతె్తైన దృశ్యాలు కన్పిస్తూ ఉంటాయి. పావురాలకి ఆహార ధాన్యాలు వేస్తూ కొంతమంది కన్పిస్తూ ఉంటారు. అక్కడ వున్న చిన్న చెరువులో చేపలకి బ్రెడ్ ముక్కలు వేస్తూ మరి కొందరు కన్పిస్తూ ఉంటారు. మరి కొందరు చెట్టు మొదళ్లలో చిన్నచిన్న పురుగుల కోసం, చీమల కోసం పిండిని వేస్తూ కన్పిస్తూ ఉంటారు.

09/02/2017 - 23:17

ఎన్ని సాధించినా నిగ్రహం లేకపోతే అన్ని శక్తులూ నిర్వీర్యమయి పోతాయి. మానవశక్తికి పరిమితులున్నాయి. దైవ శక్తికి అవధులు లేవు. ఆ సత్యాన్ని మనిషి గ్రహించాలి. దైవం మన అహంకారాన్ని వదులుకోవడానికి సహకరిస్తుంది. అంతే కాని మన అహంకారాన్ని, స్వార్థాన్ని అభివృద్ధి పరచుకోవడానికి అనుమతించదు.

09/02/2017 - 21:37

అద్భుతమైన వర్ణాలతో అందంగా కనిపించే పక్షులు అలా ఎందుకు ఉంటాయన్నది తేలిపోయిందంటున్నారు కొందరు పరిశోధకులు. ఈ భూగోళంలో దాదాపు 18 వేల జాతుల పక్షులు జీవిస్తున్నాయి. వాటిలో వేటికవే వివిధ రంగుల్లో, వివిధ తీరుతెన్నుల్లో, వివిధ అమరికలతో కూడిన వర్ణాలతో ఉంటాయి. ఏ జాతి పక్షులు వాటి ప్రత్యేకతను చాటుకునే రంగులతో ఎలా ఉంటున్నాయన్నదానిపై పరిశోధనలు సాగాయి.

09/02/2017 - 21:35

అలకాపురి రాజు రాజవాహనుడు దసరా పండుగ ఉత్సవాలలో అద్భుతంగా పాటలు పాడిన సంగీత విద్వాంసురాలు విద్యావతి అందచందాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విద్యావతి సిరిపురం గ్రామవాసి. ఇప్పుడు అలకాపురి మహారాణి అయింది.
విద్యావతికి నాగదత్తుడు దూరపు బంధువు. వరుసగా తమ్ముడు అవుతాడు. వాడికి నగరంలో స్థిరపడాలనే కోరిక కలిగింది. అలకాపురి వెళ్లి విద్యావతిని కలుసుకున్నాడు.

Pages