S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/07/2018 - 02:28

హైదరాబాద్, జూన్ 6: అవినీతి కేసులో రిటైర్డు మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)కి ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి ఎసిబి డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలో డిఇఇగా పని చేస్తున్నప్పుడు ఎం.ఏ రషీద్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హేండెడ్‌గా చిక్కారు.

06/07/2018 - 04:48

హైదరాబాద్, జూన్ 6: గోదావరి నదీ జలాల పంపిణీ తరహాలో కృష్ణానది జలాల పంపిణీకి నియమావళి ఏర్పాటు చేయనున్నట్టు కృష్ణనది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. నియమావళిని తయారు చేశాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు అందజేయనున్నట్టు బోర్డు తెలిపింది. నియమావళి ప్రకారమే ఇరు రాష్ట్రాలు నడుచుకోవాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.

06/07/2018 - 04:49

కాంగ్రెస్‌ది ద్రోహం.. బీజేపీది నమ్మకద్రోహం
స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం నాటకం భావితరాల కోసం ధర్మపోరాటం కడప నవ నిర్మాణదీక్షలో చంద్రబాబు

06/07/2018 - 04:53

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏటి-శాట్)లో నకిలీ క్రీడా సర్ట్ఫికెట్లను జారీ చేయడం ద్వారా మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పలువురు అధికారులు, కమిటీ సభ్యుల నివాసాల్లో సోదా నిర్వహించారు.

06/07/2018 - 02:21

కాకినాడ, జూన్ 6: దశాబ్ధాలుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కాకినాడ రైల్వే లైను మెయిన్ లైనులో విలీనం ప్రతిపాదనలు ఇక అటకెక్కినట్టేనని తెలిసింది. కేంద్ర బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి కేటాయించిన నిధులు వెనక్కి మళ్ళినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

06/06/2018 - 13:06

అమరావతి: ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా మన రాష్ట్రం రూపొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఐదో రోజు నవ నిర్మాణ దీక్ష నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదో రోజు ‘జ్ఞానభూమి-ఉపాధి కల్పన’ అంశంపై చర్చలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

06/06/2018 - 12:24

కీసర: మేడ్చల్ జిల్లా కీసర దగ్గర ఔటర్‌రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాచిగూడ ఎస్‌ఐ నరసింహారావు(52) మృతి చెందారు. ఔటర్‌ రింగురోడ్డుపై వెళ్తున్న ఎస్‌ఐ నరసింహారావు ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

06/06/2018 - 12:20

సంగారెడ్డి: జిన్నారం మండలం గడ్డిపోతారంలోని పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని మెట్రోకెమ్ పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. పరిశ్రమలో మంటలు ఆర్పేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.

06/06/2018 - 05:27

సంగారెడ్డి: తాత, ముత్తాతల నుండి తరగని పంట దిగుబడులతో కుటుంబాలను పోషించుకుంటున్న ఆ గ్రామ రైతుల పాలిట ‘మల్లన్న సాగర్’ రిజర్వాయర్ నిర్మాణం గుదిబండగా మారింది. ‘తాతలనాటి క్షేత్రముల తెగనమ్మి, దోసిళ్లతో తెచ్చి పోసినానూ’ అన్న పద్యం పౌరాణిక నాటకాల్లో సుప్రసిద్ధ చింతామణిలో స్ర్తిలోలుడు తన బలహీనతను వెళ్లగక్కుకుంటాడు.

06/06/2018 - 03:57

మహబూబ్‌నగర్, జూన్ 5: ఈ ఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపియే గెలుస్తుందని ఇందులో సందేహమే లేదని కేంద్ర సామాజిక న్యాయం, మానవవనరుల పరిరక్షణ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.

Pages