S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/03/2016 - 06:13

తెలంగాణ సర్కార్ జీవో జారీ

01/03/2016 - 06:13

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ విద్యుత్ సదరన్ డిస్కాంలో 153 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు టి డిస్కం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో పాసైన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. పూర్తి వివరాలకు టిఎస్‌సదరన్‌పవర్.కామ్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

01/03/2016 - 06:12

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లోని హైకోర్టుకు 2016కు గాను సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 8నుంచి 13వరకు సంక్రాంతి సెలవులను, మే 2నుంచి 31 వరకు వేసవి సెలవులను, అక్టోబర్ 3 నుంచి 7వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

01/03/2016 - 06:12

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ జి.వి.రమణారావు గవర్నర్ నరసింహన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

01/03/2016 - 06:12

హైదరాబాద్, జనవరి 2: రానున్న సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-గుంటూరు మధ్య ప్రత్యేక డబుల్ డెక్కర్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెం.02118 కాచిగూడ నుంచి ఈ నెల 8,9,10,12,13 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 5.50 గంటలకు గుంటూరు చేరుకుంటుందని రైల్వే వెల్లడించింది.

01/03/2016 - 06:07

జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు పలుచోట్ల నిరసనలు, బహిష్కరణలు

01/03/2016 - 06:07

* కేంద్ర మంత్రి వెంకయ్య విచారం

01/03/2016 - 06:06

శిక్షా కాలాన్ని పెంచే యోచన

01/03/2016 - 06:06

కంభం కార్పొరేషన్‌కు గడువు పెంపు
గొర్రెలు, మేకల కార్పొరేషన్ పునరుద్ధరణ

Pages