S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/29/2015 - 07:17

మండపేట, డిసెంబర్ 28: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్ తయారుచేసిన లడ్డూ వరుసగా ఐదోసారి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ ఏడాది వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఈ సంస్థ తయారుచేసిన 8,369 కిలోల లడ్డూను విజయవాడలోని డూండీ గణేష్‌కు సమర్పించారు. ఈ లడ్డూ అతిపెద్ద లడ్డూగా గుర్తిస్తూ గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సోమవారం ధ్రువపత్రం అందించారు.

12/29/2015 - 07:13

హైదరాబాద్, డిసెంబర్ 28: ఉద్యాన శాఖ ఉద్యోగులను రిలీవ్ చేయడంపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యానవన శాఖకు చెందిన 33 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఇటీవల రిలీవ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు ఈ విచారణ చేపట్టింది.

12/29/2015 - 07:12

హైదరాబాద్, డిసెంబర్ 28: సికింద్రాబాద్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే నెం. 02285 సువిధ స్పెషల్ రైల్లో బెర్తులు ఖాళీగా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 3, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైల్లో బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.

12/29/2015 - 07:12

హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

12/29/2015 - 07:12

1.10 లక్షల నగదు, విమాన టికెట్లు స్వాధీనం
రిమాండ్‌కు తరలించిన సిసిఎస్ పోలీసులు
దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందం

12/29/2015 - 07:11

తెలుగు రాష్ట్రాల విద్యార్థులను వెనక్కి
పంపటంపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్య
త్వరలో కొత్త ఏవియేషన్ విధానం

12/29/2015 - 07:10

25వేల మంది ఐటి ఉద్యోగుల లక్ష్యం
తెలంగాణ మంత్రి కెటిఆర్‌తో ఇన్ఫోసిస్ సిఇఓ విశాల్ సిక్కా భేటీ

12/29/2015 - 07:09

సీడ్ క్యాపిటల్‌లోని మూడు గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
సామాన్య, మధ్యతరగతి ప్రజల గృహావసరాలకు కన్పించని చోటు

12/29/2015 - 07:08

కెసిఆర్‌తో పాటు కుటుంబ సభ్యుల హాజరు
ప్రణబ్ ముఖర్జీకి అమ్మవారి విగ్రహం,
పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాల అందజేత

12/29/2015 - 07:07

హైదరాబాద్, డిసెంబర్ 28: అనంతపురంలో నిర్వహిస్తున్న నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిశోర్ బాబు సోమవారం ఆహ్వానించారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రులు కొద్ది సేపు గవర్నర్‌కు రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.

Pages